ప్రతాపరుద్రీయం: కూర్పుల మధ్య తేడాలు

చి ప్రతాపరుద్రీయం
 
వికీకరణ
పంక్తి 1:
ఇది[[ప్రతాపరుద్రీయం]] అనేది ఓరుగల్లు ప్రభువైన ,రెండవ [[ప్రతాప రుద్రుడు|ప్రతాపరుద్రుని]] జీవితంలోజరిగిన కొన్ని చారిత్రాత్మక, యధార్థ సంఘటనల ఆధారంగా వ్రాసిన గొప్పతెలుగు నాటకం.
దీనిని [[వేదం వేంకటరాయశాస్త్రి]] వ్రాశాడు. 1897 లో.కాకతీయ ప్రభువు, ప్రతాపరుద్రుని మంత్రి యుగంధరుడు.ఇతడు మహామేధావి,గొప్ప రాజభక్తి కలవాడు.
ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్, సేనాధిపతి వలీఖాన్.అతడు ఒకనాడు ఓరుగల్లు వచ్చి,తమ సుల్తానుకు కాబూల్ సుల్తానుకు మధ్య యుద్ధం జరగబోతోందనీ,దానికి
ప్రతాపరుద్రుని సహాయం అర్థించడానికి వచ్చామనీ,చెబుతాడు.కాని అతడు ప్రతాపరుద్రున్ని ఎలాగైనా కుట్రతో నిర్భంధించి,ఢిల్లీకి పట్టుకుపోవాలనే పన్నాగంతో
"https://te.wikipedia.org/wiki/ప్రతాపరుద్రీయం" నుండి వెలికితీశారు