కొత్త భావయ్య: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''కొత్త భావయ్య''' (చౌదరి) ఒక చారిత్రక పరిశోధకుడు. తీరాంధ్ర దేశము, [[…
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కొత్త భావయ్య''' (చౌదరి) ఒక చారిత్రక పరిశోధకుడు. తీరాంధ్ర దేశము, [[గుంటూరు]] మండలము, [[తెనాలి]] సమీపమున నున్న [[సంగం జాగర్లమూడి]] అను గ్రామములో జన్మించాడు.
 
ఆంధ్ర, కర్ణాట, తమిళ దేశములందు దొరికిన శాసనములు, గ్రంథములు, కైఫీయతులు మున్నగు పలు మూలాలు పరిశోధించి [[కమ్మ]]వారి చరిత్రము అను మూడు సంపుటముల గ్రంథము వ్రాశాడు<ref>కమ్మవారి చరిత్రము, కొత్త భావయ్య చౌదరి, 1939 </ref>. 1954లో మూడు సంపుటములలోని సమాచారము క్లుప్తముగా ఆంగ్లములోనికి అనువదించబడినది<ref>A Brief History of the Kammas, Kotta Bhavaiah Choudary, Published by K. Bhavaiah Choudary, Sangam Jagarlamudi, Andhra Pradesh<></ref>.
 
==మూలాలు==
{{reflist}}
"https://te.wikipedia.org/wiki/కొత్త_భావయ్య" నుండి వెలికితీశారు