అంట్యాకుల పైడిరాజు: కూర్పుల మధ్య తేడాలు

42 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
 
==జీవిత చరిత్ర==
ఇతడు [[నవంబర్ 1]], [[1919]]న [[బొబ్బిలి]]లో రాజయ్య, నరసమ్మ దంపతులకు జన్మించాడు. అన్నయ్య అప్పారావు చిత్రకారుడు కావడం వల్ల పైడిరాజు అతడిని అనుకరించి చిన్నప్పటి నుండే సుద్దముక్కతో చూసిన ప్రతి బొమ్మనీ నేలమీద చిత్రించడం అలవాటయింది.
 
 
పైడిరాజు 1949లో [[విజయనగరము]] లో చిత్రకళాశాలను నెలకొల్పాడు. పైడిరాజు చిత్రాలు [[లండన్]], [[పోలెండ్]], [[ఆఫ్ఘనిస్తాన్]], [[రష్యా]], [[అమెరికా]] మరియు [[సింగపూర్]] లకు చెందిన ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆర్ట్ గ్యాలరీలలో వెలుగులీనుతున్నాయి.<ref>[http://www.eenadu.net/sahithyam/display.asp?url=maha70.htm పైడిరాజుపై ఈనాడులో చీకోలు సుందరయ్య వ్యాసం]</ref> విజయనగరంలో [[బొడ్డు పైడన్న]], పి.ఎల్.ఎన్. రాజు విగ్రహాలు మరియు వైజాగ్ బస్ స్టాండు దగ్గర వున్న [[గురజాడ అప్పారావు]] విగ్రహం పైడిరాజు చేసినవే.
 
 
 
 
 
1977లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఆహ్వానాన్ని మన్నించి లలితకళా విభాగ ఆచార్యులయ్యారు. చిత్రకళా శిరోవిభూషణ, [[కళా ప్రపూర్ణ]] గౌరవాలందుకున్నారు. బోగి జగన్నాధరాజు, అబ్బూరి గోపాలకృష్ణ, కేతినీడి, వేదుల రాజ్యలక్ష్మి, శ్యామా కౌండిన్య, ద్వివేదుల సోమనాథశాస్త్రి మొదలగు వారెందరో పైడిరాజు శిష్యులు.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/393649" నుండి వెలికితీశారు