ఉండుకము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
==వ్యాధులు==
*[[అపెండిసైటిస్]] (Appendicitis): [[అపెండిక్స్]] లేదా [[ఉండుకము]] ఇన్ఫెక్షన్ వలన ఇది వాచిపోతే దానిని '''అపెండిసైటిస్''' అంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ పొట్ట లోపల అంతటా వ్యాపించవచ్చు. ఒక్కోసారి అపెండిక్స్ పగిలి ప్రాణాపాయ స్థితి కూడా సంభవించవచ్చు. అందుకే వెంటనే శస్త్రచికిత్స చేయడం ఉత్తమం.
*[[అపెండిసైటిస్]] (Appendicitis):
 
*[[;అపెండిసైటిస్]] (Appendicitis)కు గల కారణాలు:
మనం తిన్న ఆహారం అవశేషాలు లేక పెద్ద ప్రేగులలోని ఒక రకమైన నులిపురుగులు అపెండిక్స్ నాళంలో ప్రవేశించి, ఇన్ఫెక్షన్ రావడం.
 
శస్త్రచికిత్స పేరు "అపెండిసెక్టమీ" (Appendicectomy) అంటారు.
 
[[వర్గం:జీర్ణకోశ వ్యాధులు]]
 
 
[[http://upload.wikimedia.org/wikipedia/commons/b/b1/McBurney%27s_point.jpg]] [[http://upload.wikimedia.org/wikipedia/commons/5/5c/Gray1043.png]] [[http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/68/Tractus_intestinalis_appendix_vermiformis.svg/400px-Tractus_intestinalis_appendix_vermiformis.svg.png]]
 
[[Image:McBurney's point.jpg|left|thumb|ఉండుకపు వాపు నొప్పివచ్చే స్థానం]]
 
"https://te.wikipedia.org/wiki/ఉండుకము" నుండి వెలికితీశారు