కుంభకర్ణుడు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hi:कुम्भकर्ण
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Kumbhakarna in war.jpg|right|thumb|200px|రామాయణ యుద్ధములో కుంభకర్ణునిపై బాణాలు ఎక్కుపెట్టిన రామలక్ష్మణులు (బాలాసాహెబ్ పండిత్ పంత్ ప్రతినిధి చిత్రం, 1916)]]
'''కుంభకర్ణుడు''' (Kumbhakarna, సంస్కృతం:कुम्भकर्ण) [[రామాయణం]] కావ్యంలో [[రావణుడు|రావణుని]] తమ్ముడైన ఒక రాక్షసుడు. అసాధారణ బలవంతుడు, మహాకాయుడు. కుంభకర్ణుడు విశ్రవసు మనువుకు [[కైకసి]]కి అసురసంధ్యవేళలొ సంభోగం వల్ల జన్మించిన సంతానం.
 
==కుంభకర్ణ జన్మవృత్తాంతం==
[[భాగవత పురాణం]] అధారంగా [[సనత్ కుమారులు]] ఒకపర్యాయం శ్రీమహావిష్ణువు దర్శనార్థం వైకుంఠాన్ని చేరు కొనగా [[జయవిజయులు]] ([[వైకుంఠం|వైకుంఠ ద్వారపాలకులు]]) సనత్ కుమారులను చూసి చిన్న బాలురు అనుకొని అడ్డగిస్తారు. దీని వల్ల సనత్ కుమారులకు ఆగ్రహం వచ్చి జయవిజయులను భూలోకంలొ జన్మించమని శపిస్తారు.ద్వారపాలకులు విషయాన్ని గ్రహించి శాపవిమౌనాన్ని అడుగగా జగన్నాటకసూత్రధారి ఏడు జన్మలు వైష్ణవ భక్తులగా గాని లేక మూడు జన్మలు [[విష్ణువు|మహావిష్ణువు]]తో వైరం తొ జన్మిస్తే శాపవిమౌచనం జరుగుతోంది అని అంగీకరిస్తాడు. ఈ విధంగా మూడు యుగాలలో
* [[కృతయుగము|కృతయుగం]]లొ [[హిరణ్యాక్షుడు]] , [[హిరణ్యకశ్యపుడు]] గా
* [[త్రేతాయుగము|త్రేతాయుగం]] లో రావణాసురుడు , [[కుంభకర్ణుడు]] గా ,
* [[ద్వాపరయుగము|ద్వాపర యుగం]] లొ [[శిశుపాలుడు]], [[దంతవక్ర్తుడు]] గా జన్మించి
: శాపవిమౌచన పొంది [[విష్ణువు|మహావిష్ణువు]]ని [[వైకుంఠం|వైకుంఠాన్ని]] చేరుకొన్నారు.
 
ఈ [[త్రేతాయుగం]] లొ ఈ విధంగా శాపవిమౌచన కోసం జన్మించిన వాడు రావణకుంభకర్ణులు.
 
[[బ్రాహ్మాణులు|బ్రహ్మాణ సాద్వి]] అయిన విషర్వసునికి [[దైత్యులు|దైత్య రాకుమారైన]] [[కైకసికి]] రావణాసురుడు జన్మిస్తాడు. కైకసికి తండ్రి [[సుమాలి]]. సుమాలి తనకు అత్యంత పరాక్రమవంతుడైన కొడుకు కావాలని కోరికతో అందరు రాకుమారుని అంగీకరించకుండా మాహాసాద్వి అయిన విష్వరసు ఇచ్చి వివాహం చేస్తాడు. ఒకసారి కైకేసి సమయం కాని సమయంలో విశ్వరసు వద్దకు సంతానం కోసం వెళ్తుంది. విశ్వరసు సమయం కాదు అని ఉత్తమమైన సంతానం కలుగదు అని వారించిన, సంభోగిస్తుంది. ఈ విధంగా పుట్టినవారు రావణాసురుడు మరియు కుంభకర్ణుడు.
 
==కుంభకర్ణుడి నిద్ర==
Line 40 ⟶ 52:
రావణుడు దుఃఖించాడు. కుంభకర్ణుని ఇద్దరు కొడుకులు- కుంభుడు, నికుంభుడు అనే మహావీరులు - తరువాత యుద్ధంలో మరణించారు.
 
==కుంభకర్ణ జన్మవృత్తాంతం==
[[భాగవత పురాణం]] అధారంగా [[సనత్ కుమారులు]] ఒకపర్యాయం శ్రీమహావిష్ణువు దర్శనార్థం వైకుంఠాన్ని చేరు కొనగా [[జయవిజయులు]] ([[వైకుంఠం|వైకుంఠ ద్వారపాలకులు]]) సనత్ కుమారులను చూసి చిన్న బాలురు అనుకొని అడ్డగిస్తారు. దీని వల్ల సనత్ కుమారులకు ఆగ్రహం వచ్చి జయవిజయులను భూలోకంలొ జన్మించమని శపిస్తారు.ద్వారపాలకులు విషయాన్ని గ్రహించి శాపవిమౌనాన్ని అడుగగా జగన్నాటకసూత్రధారి ఏడు జన్మలు వైష్ణవ భక్తులగా గాని లేక మూడు జన్మలు [[విష్ణువు|మహావిష్ణువు]]తో వైరం తొ జన్మిస్తే శాపవిమౌచనం జరుగుతోంది అని అంగీకరిస్తాడు. ఈ విధంగా మూడు యుగాలలో
* [[కృతయుగము|కృతయుగం]]లొ [[హిరణ్యాక్షుడు]] , [[హిరణ్యకశ్యపుడు]] గా
*[[త్రేతాయుగము|త్రేతాయుగం]] లో రావణాసురుడు , [[కుంభకర్ణుడు]] గా ,
*[[ద్వాపరయుగము|ద్వాపర యుగం]] లొ [[శిశుపాలుడు]], [[దంతవక్ర్తుడు]] గా జన్మించి
: శాపవిమౌచన పొంది [[విష్ణువు|మహావిష్ణువు]]ని [[వైకుంఠం|వైకుంఠాన్ని]] చేరుకొన్నారు.
 
ఈ [[త్రేతాయుగం]] లొ ఈ విధంగా శాపవిమౌచన కోసం జన్మించిన వాడు రావణకుంభకర్ణులు.
 
[[బ్రాహ్మాణులు|బ్రహ్మాణ సాద్వి]] అయిన విషర్వసునికి [[దైత్యులు|దైత్య రాకుమారైన]] [[కైకసికి]] రావణాసురుడు జన్మిస్తాడు. కైకసికి తండ్రి [[సుమాలి]]. సుమాలి తనకు అత్యంత పరాక్రమవంతుడైన కొడుకు కావాలని కోరికతో అందరు రాకుమారుని అంగీకరించకుండా మాహాసాద్వి అయిన విష్వరసు ఇచ్చి వివాహం చేస్తాడు. ఒకసారి కైకేసి సమయం కాని సమయంలో విశ్వరసు వద్దకు సంతానం కోసం వెళ్తుంది. విశ్వరసు సమయం కాదు అని ఉత్తమమైన సంతానం కలుగదు అని వారించిన, సంభోగిస్తుంది. ఈ విధంగా పుట్టినవారు రావణాసురుడు కుంభకర్ణుడు.
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/కుంభకర్ణుడు" నుండి వెలికితీశారు