వ్యాధి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: fiu-vro:Tõbi
పంక్తి 9:
 
==వ్యాధుల వ్యాప్తి==
ఒకరి నుండి మరొకరికి వ్యాప్తిచెందే వ్యాధులు - [[అంటువ్యాధులు]]. ఇవి [[వైరస్]], [[బాక్టీరియా]],[[ఫంగస్]] మరియు ఇతర [[పరాన్న జీవి|పరాన్న జీవుల]] (parasites)]] వలన సంక్రమిస్తాయి. [[జలుబు]], [[క్షయ]], [[తామర (వ్యాధి)|తామర]],మరియు [[పొట్టపురుగులు]] వీటికి ఉదాహరణలు.
ఈ వ్యాధులు వివిధ రకాలుగా వ్యాప్తిచెందుతాయి. కొన్ని [[గాలి]] ద్వారా, కొన్ని [[కీటకాలు|కీటకాల]] ద్వారా, కొన్ని మురికి [[నీరు]] లేదా అపరిశుభ్రమైన [[ఆహారం]] ద్వారా, మరికొన్ని [[స్పర్శ(touch)]] వలన, [[సెక్స్]] ద్వారా వ్యాపిస్తాయి. ఈ విధమైన వ్యాప్తిని మనం చాలా వరకు నివారించవచ్చును.
 
"https://te.wikipedia.org/wiki/వ్యాధి" నుండి వెలికితీశారు