ట్రైకోమోనాస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
సామాన్యంగా చేసే [[పాప్ స్మియర్]] పరీక్ష (Pap smear) లో ఇవి కనిపించినా అనుభవం లేనివారికి వీనిని గుర్తించడం కష్టం, అందువలన ఈ పరీక్ష ద్వారా వ్యాధి గుర్తించే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ట్రైకోమోనాస్ క్రిముల్ని యోనిద్రవాలను తడిగానే సూక్ష్మదర్శిని ద్వారా పరీక్షించి వీనియొక్క స్క్రూ చలనం మూలంగా సులువుగా గుర్తించవచ్చును. ప్రస్తుతం అన్నింటి కన్నా క్రిముల వర్ధనం (Culture) ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చును.<ref name=Ohlermeyer_1998>{{cite journal |author=Ohlemeyer CL, Hornberger LL, Lynch DA, Swierkosz EM |title=Diagnosis of Trichomonas vaginalis in adolescent females: InPouch TV culture versus wet-mount microscopy |journal=The Journal of adolescent health : official publication of the Society for Adolescent Medicine |volume=22 |issue=3 |pages=205–8 |year=1998 |month=March |pmid=9502007 |doi= |url=http://linkinghub.elsevier.com/retrieve/pii/S1054139X97002140}}</ref><ref name=Sood_2007>{{cite journal |author=Sood S, et al |title=InPouch TV culture for detection of Trichomonas vaginalis. |journal=Indian J Med Res |volume=125 |pages=567-571 |pmid=17598943 |year=2007}}</ref> with a sensitivity range of 75-95%.<ref name=pmid17578778>{{cite journal | title=Rapid antigen testing compares favorably with transcription-mediated amplification assay for the detection of Trichomonas vaginalis in young women. | author = Huppert JS | coauthors = Mortensen JE, Reed JL, Kahn JA, Rich KD, Miller WC, Hobbs M | journal = Clinical Infectious Diseases | date = July 15 2007 | volume = 45 | issue = 2 | pages = 194-198 | pmid = 17578778 | doi = 10.1086/518851 | url = http://www.journals.uchicago.edu/doi/full/10.1086/518851}}</ref>
 
ఈ వ్యాధిని మెట్రోనిడజోల్ [[metronidazole(Metronidazole]] లేదా టినిడజోల్ [[tinidazole]](Tinidazole) మాత్రలతో సులువుగా నయం చేయవచ్చును. shouldఅయితే beజ్ఞాపకం prescribedపెట్టుకోవలసిన toవిషయం anyఏమంటే [[sexual partner]](s)మాత్రలను asరతిలో wellవారి becauseభాగస్వామి theyకూడా mayవాడాలి. potentiallyలేకపోయినట్లయితే beవ్యాధి [[asymptomaticమల్లీ carrier]]sవస్తుంది.<ref name=Cudmore_2004>{{cite journal |author=Cudmore SL, Delgaty KL, Hayward-McClelland SF, Petrin DP, Garber GE |title=Treatment of infections caused by metronidazole-resistant Trichomonas vaginalis |journal=Clinical microbiology reviews |volume=17 |issue=4 |pages=783–93, table of contents |year=2004 |month=October |pmid=15489348 |pmc=523556 |doi=10.1128/CMR.17.4.783-793.2004 |url=http://cmr.asm.org/cgi/pmidlookup?view=long&pmid=15489348}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ట్రైకోమోనాస్" నుండి వెలికితీశారు