"ప్రదక్షిణము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
దైవ ప్రదక్షిణము వలెనే అశ్వత్థ ప్రదక్షిణము, భూప్రదక్షిణము, కులశైల [[ప్రదక్షిణములు]] ఒక దాని కంటె ఒకటి దశోత్తరతమమైన ఫలితాన్నిస్తాయి. అలాగే తండ్రికి, గురువుకు, తల్లికి చేసిన [[ప్రదక్షిణలు]] ఒకదాని కంటె ఒకటి పది రెట్లు ఫలాన్నిస్తాయి. ఉదయము మరియు సాయంకాలము వేళల్లో సూర్య ప్రదక్షిణము సర్వసిద్ధిప్రదమని చెప్పబడినది.
 
శ్రీ [[శ్రీరమణరమణ మహర్షి]] 'ప్రదక్షిణం' అన్న పదాన్ని విశ్లేషించారు. 'ప్ర' అనే అక్షరం సమస్త పాపాల వినాశనానికి సూచకం. 'ద' అంటే కోరికలన్నీ తీరడమని భావం. 'క్షి' అన్న వర్ణం రాబోయే జన్మల క్షయాన్ని సూచిస్తుంది. 'న' అంటే అజ్ఞానం నుండి విముక్తి ప్రాప్తి అని చెప్పారు. ఇది ప్రదక్షిణం లోని రహస్యం.
 
==ప్రదక్షిణంలో రకాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/394533" నుండి వెలికితీశారు