ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
==2004 ఎన్నికలు==
[[2004]] ఎన్నికలలో ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన అభ్యర్థి అమురాజుల శ్రీదేవి సమీప ప్రత్యర్థి సి.పి.ఎం. అభ్యర్థి మల్లేష్ పై 5452 ఓట్ల మెజారిటీతో గెలుపొందినది. శ్రీదేవికి 45817 ఓట్లు రాగా, మల్లేష్‌కు 40365 ఓట్లు లభించాయి.
;2004 ఎన్నికలలో వివిధ పార్టీల అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు.
{| class="wikitable"
|-
!క్రమ సంఖ్య
!అభ్యర్థి పేరు
!అభ్యర్థి పార్టీ
!సాధించిన ఓట్లు
|-
|1
|అమురాజుల శ్రీదేవి
|తెలుగుదేశం పార్టీ
|45817
|-
|2
|జి.మల్లేష్
|సి.పి.ఐ
|40365
|-
|3
|జంగంపల్లి రాజమల్లు
|తెలంగాణ రాష్ట్ర సమితి
|14847
|-
|4
|పి.సుభద్ర
|ఇండిపెండెంట్
|8053
|-
|5
|ఎం.విజయలక్ష్మి
|ఇండిపెండెంట్
|3190
|-
|6
|కె.శ్రీనివాస్
|ఆర్.పి.ఐ (కె)
|2688
|-
|7
|అంబల మహేందర్
|ఇండిపెండెంట్
|1450
|-
|}
 
{{ఆదిలాబాదు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}