చర్చ:బాపు: కూర్పుల మధ్య తేడాలు

చిన్న మార్పు
చి వ్యాసం పునర్వ్యవస్థీకరణ
పంక్తి 5:
;ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు శ్రీ శంకు (వీరి గురించి ప్రత్యేక వ్యాసం మొదలు పెడుతున్నాను)దూరదర్శన్ కోసం స్వీయ దర్శకత్వంలో 'Eminent Cartoonists' అన్న ధారావాహిక తీశారు. వారు తీసిన ఆ ధారావాహికలో, బాపు గురించిన సి.డి పంపారు. ఆ సి.డి నుండి బాపుగారి చిత్రం సేకరించి, వ్యాసంలో పొందు పరచాను. సి.డి. పూర్తిగా అధ్యయనం చేసి, బాపు గురించిన మరింత సమాచారం వ్యాసంలో త్వరలో ఉంచగలను. బాపుగారి మీద తీసిన డాక్యుమెంటరీ సిడి పంపిన శంకు గారికి కృతజ్ఞతలు.--[[వాడుకరి:Vu3ktb|S I V A]] 06:10, 22 మార్చి 2009 (UTC)
 
==వ్యాసం విభజన==
*బాపు(చిత్రకారుడు), బాపు(దర్శకుడు) అని రెండు వ్యాసాలుగా విడగొడితే బాగుంటుందని నా అభిప్రాయం.--[[వాడుకరి:Vu3ktb|S I V A]] 06:07, 22 మార్చి 2009 (UTC)
 
*బాపు(చిత్రకారుడు), బాపు(దర్శకుడు) అని రెండు వ్యాసాలుగా విడగొడితే బాగుంటుందని నా అభిప్రాయం.--[[వాడుకరి:Vu3ktb|S I V A]] 06:07, 22 మార్చి 2009 (UTC)
 
:బాపుగారు ఇటు చిత్రకారునిగా, కార్టూనిస్టుగా, అటు చిత్ర దర్శకునిగా ఎంతగానో పేరు ప్రఖ్యాతులు గడించారు. వారి గురించి రెండు వ్యాసాలు, అంటే, బాపు (చిత్రకారుడు) మరియు బాపు (దర్శకుడు) అని విడివిడిగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ విషయాన్ని, వ్యాస చర్చలో చాలా కాలంకింద వ్రాశానుగాని, సభ్యులు ఎవరూ స్పందించ లేదు. మీరు ఒక సారి చూసి మీ అభిప్రాయం చెప్పగలరు.--[[వాడుకరి:Vu3ktb|S I V A]] 06:19, 22 మార్చి 2009 (UTC)
 
:: అలా వ్రాయడం వ్యాసం నిడివిని బట్టి, అందులో ఉన్న విషయం లోతును బట్టి నిర్ణయించాలి. మీరు సూచించిన పేర్లు నాకు అంత సరి అనిపించడంలేదు. ఆ విధానం మనం ఇద్దరు వేర్వేరు వ్యక్తుల గురించిన పేర్లకు ఇంతవరకూ వాడుతున్నాము. మరింత సరైన విధానం అని నేను భావించేది ఏమంటే - [[బాపు]], [[బాపు చిత్రకళ]], [[బాపు చలనచిత్ర దర్శకత్వం]] అనే మూడు వ్యాసాలు ఉండడం ఉచితం. మొదటి వ్యాసం ప్రధానంగా వ్యక్తి జీవితం గురించి, తక్కినవి రెండూ టెక్నికల్‌గాను ఉండాలి. అయితే అలా వ్యాసాలు అభివృద్ధి చేయడం కష్టమే. ఏమైనా మీకు తోచిన విధానంలో ముందుకు వెళ్ళండి. తరువాత మార్చుకోవడం కష్టం కాదు గదా. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 19:09, 22 మార్చి 2009 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:బాపు" నుండి వెలికితీశారు
Return to "బాపు" page.