"జాతర" కూర్పుల మధ్య తేడాలు

143 bytes added ,  12 సంవత్సరాల క్రితం
* [[తిరుపతి]] [[గంగమ్మ జాతర]] లో పురుషులు స్త్రీల వేషాలు వేసుకుంటారు.
*[[ పైడితల్లి జాతర]]: [[విజయనగరం]] రాజు విజయ రామరాజుకు పైడితల్లి సోదరి. [[బొబ్బిలి యుద్ధం]] సమయంలో తాండ్ర పాపారాయునితో తలపడేందుకు వెళుతున్న అన్నను పైడి తల్లి వద్దని వారించిందట. అయినా సమర భూమి కేగి పాపారాయుని చేతిలో హతుడయ్యాడు . ఆ దుఃఖంతో పైడితల్లి పెద్ద చెరువులో దూకి [[1757]] లో ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి [[విజయ దశమి]] ముగిసిన తొలి మంగళవారం రోజున పైడితల్లి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో [[సిరిమాను]] ఎక్కడ ఉందో పైడితల్లి అమ్మవారే స్వయంగా పూజారి కలలో కనబడి చెపుతుందట. ఆమె ఆజ్ఞానుసారంగా ఆ మానును వెతికి తెస్తారు. ఈ మానును అమ్మవారి ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు.
*[[లింగమంతుల స్వామి జాతర ]] : పెద్దగట్టు జాతర అనికూడా అంటారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలో దురాజ్‌పల్లి. ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 10 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అంచనా. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లింగమంతుల జాతర దిష్టిపూజ కార్యక్రమంతో ప్రారంభమౌతుంది.హైదరాబాద్-విజయవాడ బస్సులను జాతర అయిదు రోజులూ నార్కట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ మీదుగా మళ్లిస్తారు.
*[[నాగోబా జాతర]]: అదిలాబాద్ జిల్లాలో జరిగే [[గోండు]]ల జాతర.
ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతరకు తె లం గాణ ప్రాంతంలోని పది జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 10 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అంచనా. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లింగమంతుల జాతర దిష్టిపూజ కార్యక్రమంతో ప్రారంభమౌతుంది.హైదరాబాద్-విజయవాడ బస్సులను జాతర అయిదు రోజులూ నార్కట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ మీదుగా మళ్లిస్తారు.
 
==జాతరల గురించి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/395092" నుండి వెలికితీశారు