జాతర: కూర్పుల మధ్య తేడాలు

→‎కొన్ని ముఖ్యమైన జాతరలు: మరొకటి చేర్చాను
పంక్తి 10:
* [[లింగమంతుల స్వామి జాతర ]] : పెద్దగట్టు జాతర అనికూడా అంటారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలో దురాజ్‌పల్లి. ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 10 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అంచనా. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లింగమంతుల జాతర దిష్టిపూజ కార్యక్రమంతో ప్రారంభమౌతుంది.హైదరాబాద్-విజయవాడ బస్సులను జాతర అయిదు రోజులూ నార్కట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ మీదుగా మళ్లిస్తారు.
* [[నాగోబా జాతర]]: అదిలాబాద్ జిల్లాలో జరిగే [[గోండు]]ల జాతర.
* [[శ్రీకాళహస్తి]] లో జరిగే [[శ్రీకాళహస్తి#పండుగలు|ఏడుగంగల జాతర]]
 
==జాతరల గురించి==
"https://te.wikipedia.org/wiki/జాతర" నుండి వెలికితీశారు