బేగం అక్తర్: కూర్పుల మధ్య తేడాలు

చి వీడియో లింకులు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బేగం అఖ్తర్ ]] ([[1914]] - [[1974]]). అఖ్తరీబాయి ఫైజాబాదీ జననం అక్టోబర్ 7, 1914, ఉత్తర్ ప్రదేశ్ లోని ఫైజాబాద్ లో. ఆమె తొలి గురువులు ఉస్తాద్ ఇమ్దాద్ ఖాన్, మొహమ్మద్ ఖాన్, అబ్దుల్ వహీద్ ఖాన్, ఉస్తాద్ ఝండే ఖాన్. ఆమె తన పదిహేనవ ఏటనే కచేరీలు ఇవ్వడం ప్రారంభించింది. ఆమె గజల్లు, దాద్రాలు. [[ఠుమ్రీ]]లు ఎన్నో రికార్డుల రూపంలో విడుదలయ్యాయి. 1930లో ఆమె కొన్ని హిందీ సినిమాలలో కూడ నటించింది. 1945లో, బారిష్టర్ అహ్మద్ అబ్బాసీతో ఆమెకు వివాహం జరిగింది. బేగం అఖ్తర్ "[[గజల్]] గాయని"గా పేరు గాంచింది. ఆమె పాడిన పాటలు దాదాపు 400 వరకు ఉంటాయి. 30 అక్టోబర్ 1974, ఆమె మరణించిన రోజు. ఆమె చివరి గజల్:
"సునాకరో మేరీ జాన్ ఉన్ సె ఉన్ కె అఫ్సానే, సబ్ అజ్ నబీ హై , యహా కోన్ కిస్కే పహచానే.
ఉస్తాద్ ఇమ్దాద్ ఖాన్,మొహమ్మద్ ఖాన్, అబ్దుల్ వహీద్ ఖాన్, ఉస్తాద్ ఝండే ఖాన్.ఆమె తన పదిహేనవ ఏటనే కచేరీలు ఇవ్వడం
ప్రారంభించింది.ఆమె గజల్లు,దాద్రాలు.[[ఠుమ్రీ]]లు ఎన్నో రికార్డుల రూపంలో విడుదలయ్యాయి.1930లో ఆమె కొన్ని హిందీ సినిమాలలో కూడ
నటించింది.
1945లో, బారిష్టర్ అహ్మద్ అబ్బాసీతో ఆమెకు వివాహం జరిగింది.బేగం అఖ్తర్ "[[గజల్]] గాయని"గా పేరు గాంచింది.ఆమె పాడిన పాటలు దాదాపు 400 వరకు ఉంటాయి.30 అక్టోబర్ 1974, ఆమె మరణించిన రోజు.ఆమె చివరి గజల్:
"సునాకరో మేరీ జాన్ ఉన్ సె ఉన్ కె అఫ్సానే, సబ్ అజ్ నబీ హై ,యహా కోన్ కిస్కే పహచానే.
 
[[http://www.livemint.com/2008/11/07235841/What-a-life.html]]
 
వీడియో లింకులు [[http://video.google.com/videosearch?q=Begum+Akhtar&hl=en&emb=0&aq=-1&oq=#]]
 
[[వర్గం:హిందుస్థానీ సంగీతం]]
"https://te.wikipedia.org/wiki/బేగం_అక్తర్" నుండి వెలికితీశారు