కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

ఉపోద్ఘాతం విస్తరణ
పంక్తి 139:
 
==నియోజకవర్గపు ప్రముఖులు==
;మందుగుల నర్సింగరావు:
:ఆంధ్రరాష్ట్ర చివరి ముఖ్యమంత్రి అయిన [[బూర్గుల రామకృష్ణారావు]] బంధువు అయిన మందుగుల నర్సింగరావు 1957లో జరిగిన ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి గెలిచి శాసనసభ్యుడైనాడు. అప్పటి రాష్ట్రప్రభుత్వంలో మంత్రి పదవిని కూడా పొందినాడు.
;జూపల్లి కృష్ణారావు:
:నియోజకవర్గం నుంచి వరసగా రెండో సారి ఎన్నికైన జూపల్లి కృష్ణారావు వ్యాపారం వృత్తి నుంచి పైకిఎదిగిన నేత. తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున 1999లో ఎన్నికవగా, 2004లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కేటాయించగా జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ రెబెల్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడి విజయం సాధించాడు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేస్తున్నాడు. <ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 22-03-2009</ref>