అగ్గిపుల్ల: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hr:Šibica
చి అగ్గిపెట్టె బొమ్మ
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Image:Streichholz.jpg|thumb|వెలుగుతున్న అగ్గిపుల్ల.]]
[[File:Lesney-matchbox.jpg|thumb|right|]]
అగ్గిపుల్ల (Match) సాధారణంగా మనం ఇంటిలో ఏదైనా వెలిగించడానికి వాడతాము. దీనితో [[అగ్ని]]ని తయారుచేస్తారు.
ఇవి [[అగ్గిపెట్టె]]ల రూపంలో దుకాణాలలో అమ్ముతారు. ఒక అగ్గిపెట్టెలో చాలా అగ్గిపుల్లలుంటాయి. దీనికి రెండు పక్కల వెలిగించడానికి ఉంటుంది. అగ్గిపుల్ల సాధారణంగా కర్రపుల్లకు ఒక చివర [[భాస్వరము]]నకు సంబంధించిన పదార్ధం అతికించి ఉంటుంది. ఈ చివరను అగ్గిపెట్టె పక్కనున్న ప్రదేశంలో రాపిడి కలిగించినప్పుడు అగ్గి పుట్టి కర్రపుల్ల అంటుకుంటుంది. అగ్గిపెట్టె లను దాచడం ఒకరకమైన హాబీ.
"https://te.wikipedia.org/wiki/అగ్గిపుల్ల" నుండి వెలికితీశారు