"తలపాగా" కూర్పుల మధ్య తేడాలు

805 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(అంతర్వికీ లింకులు చేర్పు)
{{మొలక}}
'''తలపాగా''' మరియు [[పైపంచ]] (ఉత్తరీయం) అనేవి గ్రామీణప్రాంత ఆంధ్రులకు తప్పనిసరి. తలపాగా అనేది రోజువారీ పనులలోనే కాకుండా శుభకార్యాలలోను, ఉత్సవాలలోను తప్పనిసరిగా ధరిస్తారు. ఆంధ్రుని ఆహార్యమంటే [[పంచకట్టు]], లాల్చీలాంటి [[చొక్కా]], పైపంచ, తలపాగా .
==తలపాగా తయారీ==
దీని తయారీ యంత్రాలపై మరుయు [[మగ్గం]] పైనా జరుగుతుంది. ఒక్క ఆంధ్రప్రాంతంలోనే కాక దేశమంతా యంత్రాలపై నేయబడే గుడ్డలను కాక చేనేత తలగుడ్డలనే వాడేందుకు ఆశక్తి చూపుతారు. దీనిని తయారు చేసేందుకు ఏ మగ్గం అయినా పనికి వస్తుంది. ఇవి సామాన్యంగా పొడవు ఎక్కువ వెడల్పు తక్కువగా ఉంటాయి.
==తలపాగా వినియోగం==
 
[[వర్గం:దుస్తులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/395493" నుండి వెలికితీశారు