17,113
edits
B.K.Viswanadh (చర్చ | రచనలు) |
B.K.Viswanadh (చర్చ | రచనలు) |
||
దీని తయారీ యంత్రాలపై మరుయు [[మగ్గం]] పైనా జరుగుతుంది. ఒక్క ఆంధ్రప్రాంతంలోనే కాక దేశమంతా యంత్రాలపై నేయబడే గుడ్డలను కాక చేనేత తలగుడ్డలనే వాడేందుకు ఆశక్తి చూపుతారు. దీనిని తయారు చేసేందుకు ఏ మగ్గం అయినా పనికి వస్తుంది. ఇవి సామాన్యంగా పొడవు ఎక్కువ వెడల్పు తక్కువగా ఉంటాయి.
==తలపాగా వినియోగం==
* దీనిని అధికంగా భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో వాడుతున్నా తప్పని సరిగా వాడుకలో ఉన్నది పంజాబ్ రాష్ట్రంలో. తరువాత బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాస్త్రాలలో ఎక్కువ వాడుతారు
* ఏ ప్రాంతములో నైనా శుభకార్యములప్పుడు వస్త్రములు బహుమతిగా ఇవ్వవలసి వచ్చినపుడు దీనిని జతపరచి ఇవ్వడం ఆనవాయితీ.
* వేసవి కాలంలో మరియు వర్షా కాలాలలో గ్రామ ప్రాంతాలలో దీనిని శరీర రక్షణగా వాడుతుంటారు.
* ఊరు వెళ్ళేటపుడు, పనులకు బయటకు వెళ్ళేటపుడు, ముఖ్యంగా పొలంపనులకు దీని వినియోగం అధికం.
[[వర్గం:దుస్తులు]]
|