"దువ్వెన" కూర్పుల మధ్య తేడాలు

105 bytes added ,  11 సంవత్సరాల క్రితం
చి
పర్యాయ పదాలు: దువ్వెన, కంకతిక, ప్రసాధని.
చి (యంత్రము కలుపుతున్నది: he:מסרק)
చి (పర్యాయ పదాలు: దువ్వెన, కంకతిక, ప్రసాధని.)
 
మొట్టమొదటి దువ్వెనలను [[ఎముకలు]], [[ఏనుగు దంతాలు]] మరియు చెక్కతో తయారుచేయబడ్డాయి. [[వెండి]], [[ఇత్తడి]] మరియు [[తగరము]] కూడా కొన్నిసార్లు దువ్వెనలను తయారుచేయటానికి ఉపయోగించారు. ఆయితే ఆ తర్వాత కాలములో తాబేలు డిప్పలు, జంతువుల కొమ్ముల ఉపయోగం సర్వసాధారణమయ్యింది. వీటిని వేడి చేసినప్పుడు మొత్తబడి మలచడానికి సులువుగా ఉండి చల్లబరచగానే తిరిగి గట్టిపడేవి. 19వ శతాబ్దము ఆరంభము నుండి మధ్యదాకా దువ్వెనల తయారీలో విరివిగా ఉపయోగించారు.<ref>http://www.blueheronwoods.com/HistoryHaircombs.htm</ref> తరచూ దువ్వెనలను స్థానికంగా లభ్యమయ్యే వస్తువులతో తయారుచెయ్యటం పరిపాటి. ఆధునిక దువ్వెనలను యాంత్రికంగా ప్లాస్టిక్ లేదా సంబంధిత పాలిమర్లను ఉపయోగించి తయారుచేస్తున్నారు.
పర్యాయ పదాలు: దువ్వెన, కంకతిక, ప్రసాధని.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/395510" నుండి వెలికితీశారు