తలపాగా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[Image:Turbanned man.jpg|thumb|టర్బన్ ధరించిన [[సిక్కు]] వ్యక్తి ]]
'''తలపాగా''' మరియు [[పైపంచ]] (ఉత్తరీయం) అనేవి గ్రామీణప్రాంత ఆంధ్రులకు తప్పనిసరి. తలపాగా అనేది రోజువారీ పనులలోనే కాకుండా శుభకార్యాలలోను, ఉత్సవాలలోను తప్పనిసరిగా ధరిస్తారు. ఆంధ్రుని ఆహార్యమంటే [[పంచకట్టు]], లాల్చీలాంటి [[చొక్కా]], పైపంచ, తలపాగా .
==తలపాగా తయారీ==
Line 8 ⟶ 9:
దీని తయారీ యంత్రాలపై మరుయు [[మగ్గం]] పైనా జరుగుతుంది. ఒక్క ఆంధ్రప్రాంతంలోనే కాక దేశమంతా యంత్రాలపై నేయబడే గుడ్డలను కాక చేనేత తలగుడ్డలనే వాడేందుకు ఆశక్తి చూపుతారు. దీనిని తయారు చేసేందుకు ఏ మగ్గం అయినా పనికి వస్తుంది. ఇవి సామాన్యంగా పొడవు ఎక్కువ వెడల్పు తక్కువగా ఉంటాయి.
 
ఇక ప్రత్యేక తరహా తలగుడ్డల కొరకు ప్రత్యేక మగ్గాలు వాడుతారు ఇవి చీరలా అత్యంత పొడవు, వెడల్పులు కలిగి ఉంటాయి. వీటిని గుజరాతీలు, పంజాబీలు, బీహారీలు అధికంగా వాడుతారు.
 
==తలపాగా వినియోగం==
* దీనిని అధికంగా భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో వాడుతున్నా తప్పని సరిగా వాడుకలో ఉన్నది పంజాబ్ రాష్ట్రంలో. తరువాత బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాస్త్రాలలో ఎక్కువ వాడుతారు. ఇక్కడ [[సిక్కులు]] మతపరంగా తలపాగా ధరిస్తారు. దీనిని టర్బన్ అంటారు.
"https://te.wikipedia.org/wiki/తలపాగా" నుండి వెలికితీశారు