"కెనరా బ్యాంకు" కూర్పుల మధ్య తేడాలు

కూర్పులో మార్పులు
(చిన్న మార్పులు)
(కూర్పులో మార్పులు)
}}
[[భారతదేశం|భారతదేశపు]] ముఖ్యమైన వాణిజ్య బ్యాంకులలో '''కెనరా బ్యాంకు'''(Canara Bank ) ఒకటి. ఈ బ్యాంకును [[1906]]లో [[కర్ణాటక]] రాష్ట్రంలోని [[మంగుళూరు]]లో స్థాపించారు. స్థాపన సమయములో ఈ బ్యాంకు పేరు కెనరా బ్యాంకు హిందూ పర్మనెంట్ ఫండ్. స్థాపకుడు శ్రీ అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్. ఈ బాంకు భారత్‌లోని పురాతనమైన వాణిజ్య బ్యాంకులలో ఒకటి. [[1910]]లో ఈ బాంకు పేరు కెనరా బ్యాంకు లిమిటెడ్‌గా మార్చబడినది. [[జూలై 19]], [[1969]]లో మొదటిసారి జాతీయము చేయబడిన 14 బాంకులలో కెనరా బాంకు ఒకటి.
 
 
 
 
 
 
 
 
 
 
3,487

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/395567" నుండి వెలికితీశారు