ఖద్దరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''ఖాదీ''' లేదా '''ఖద్దరు''' ([[ఆంగ్లం]]: Khaddar) ([[దేవగాగరి]]: खादी or खद्दर) అనేది భారతదేశంలో తయారయ్యే ఒకరకమైన నూలు వస్త్రం. [[గాంధీజీ]] అధికంగా ఇష్టపడే (బట్ట). ఇది వంటికి చల్లదనాన్ని ఇచ్చే వస్త్రం. తక్కువ ఖర్చుతో పేదవారికి అందుబాటులో ఉండే దీనిని తయారు చేసేందుకు మగ్గాలను వాడేవారు. ప్రస్తుతం యంత్రపరికరాల సహాయంతో తయారు చేస్తున్నారు. [[నేత]] లు, [[రాజకీయ పార్టీ]] ల వారు, [[రాజకీయనాయకులు]], వయసులో పెద్దవారు ఖద్దరును అధికంగా ఉపయోగిస్తుంటారు.
 
== బయటి లింకులు ==
* [http://www.kamat.com/indica/culture/eco-friendly/khadi.htm India's Khādī Culture]
 
 
[[వర్గం:దుస్తులు]]
 
[[en:Khaddar]]
[[de:Khadi]]
[[hi:खादी]]
[[nl:Khadi]]
"https://te.wikipedia.org/wiki/ఖద్దరు" నుండి వెలికితీశారు