"కెనరా బ్యాంకు" కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
(ఎర్ర లింక్ తొలగింపు)
(వికీకరణ)
[[ఫైలు:SUBBARAO_PAI_FOUNDER_CANARA BANK.jpg|75px|left|thumb|'''కెనరా బ్యాంకు వ్యవస్థాపకుడు శ్రీ ఎ.సుబ్బారావ్సుబ్బారావు పాయ్''']]
{{Infobox Company
| company_name = కెనరా బ్యాంకు
| homepage = [[http://www.canarabank.com/English/Home.aspx కెనరా బ్యాంకు అధికారిక వెబ్‌సైట్]]
}}
[[భారతదేశం|భారతదేశపు]] ముఖ్యమైన వాణిజ్య బ్యాంకులలో '''కెనరా బ్యాంకు'''(Canara Bank ) ఒకటి. ఈ బ్యాంకును [[1906]]లో [[కర్ణాటక]] రాష్ట్రంలోని [[మంగుళూరు]]లో స్థాపించారు. స్థాపన సమయములో ఈ బ్యాంకు పేరు కెనరా బ్యాంకు హిందూ పర్మనెంట్ ఫండ్. స్థాపకుడు శ్రీ అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్. ఈ బాంకు భారత్‌లోని పురాతనమైన వాణిజ్య బ్యాంకులలో ఒకటి. [[1910]]లో ఈ బాంకు పేరు కెనరా బ్యాంకు లిమిటెడ్‌గా మార్చబడినది. [[జూలై 19]], [[1969]]లో మొదటిసారి జాతీయము చేయబడిన 14 బాంకులలో కెనరా బాంకు ఒకటి.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
==కెనరా బ్యాంకు సమాచారం==
[[ఫైలు:BOOK ON CANARA BANK_.jpg|100px|left|thumb|'''కెనరా బాంకు చరిత్ర-రచన ఎమ్.వి.కామత్''']]
::{| class="wikitable"
|-
* [[2005]]-[[2006|06]]లో ఉత్తమ ప్రభుత్వరంగ బ్యాంకు అవార్డు స్వీకరించినది.
* 2007 వ సంవత్సర బ్యాంకర్ పత్రిక అతి పెద్ద వెయ్యి బాంకులలో 280వ స్థానం
 
 
 
 
 
 
==ఈ బాంకు పరిధిలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు==
* శ్రేయాస్ గ్రామీనగ్రామీణ బ్యాంకు
* సౌత్ మలబార్ గ్రామీణ బ్యాంకు
* ప్రగతి గ్రామీణ బ్యాంకు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/395578" నుండి వెలికితీశారు