కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

ఉపోద్ఘాతం విస్తరణ
పంక్తి 118:
|}
 
==1999 ఎన్నికలు==
1999 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన జైపాల్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యడ్మ కిష్టారెడ్డిపై 3403 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. జైపాల్ యాదవ్ 63995 ఓట్లు పొందగా, యడ్మ కిష్టారెడ్డికి 6592 ఓట్లు లభించాయి. ఎన్నికల బరిలో మొత్తం ఆరుగురు ఉండగా ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యనే కొనసాగింది. మొగితా నలుగురు అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయారు.
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన యడ్మ కిష్టారెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన [[భారతీయ జనతా పార్టీ]] అభ్యర్థి తల్లోజు ఆచారిపై 22117 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. యడ్మ కిష్టారెడ్డికి 76152 ఓట్లు రాగా, ఆచారి 54035 ఓట్లు పొందినాడు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఈ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించింది.