బేగం అక్తర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
కొద్ది సవరణలు
పంక్తి 1:
[['''బేగం అఖ్తర్ ]]''' ([[1914]] - [[1974]]). అఖ్తరీబాయి ఫైజాబాదీ జననం అక్టోబర్ 7, 1914, ఉత్తర్ ప్రదేశ్ లోని ఫైజాబాద్ లో. ఆమె తొలి గురువులు ఉస్తాద్ ఇమ్దాద్ ఖాన్, మొహమ్మద్ ఖాన్, అబ్దుల్ వహీద్ ఖాన్, ఉస్తాద్ ఝండే ఖాన్. ఆమె తన పదిహేనవ ఏటనే కచేరీలు ఇవ్వడం ప్రారంభించింది. ఆమె [[గజల్|గజల్లు]], దాద్రాలు, [[ఠుమ్రీ]]లు ఎన్నో రికార్డుల రూపంలో విడుదలయ్యాయి. 1930లో ఆమె కొన్ని హిందీ సినిమాలలో కూడ నటించింది. 1945లో బారిష్టర్ అహ్మద్ అబ్బాసీతో ఆమెకు వివాహం జరిగింది. బేగం అఖ్తర్ "[[గజల్]] గాయని" గా పేరు గాంచింది. ఆమె పాడిన పాటలు దాదాపు 400 వరకు ఉంటాయి. 30 అక్టోబర్ 1974, ఆమె మరణించిన రోజు. ఆమె చివరి గజల్:
"సునాకరో మేరీ జాన్ ఉన్ సె ఉన్ కె అఫ్సానే, సబ్ అజ్ నబీ హై , యహా కోన్ కిస్కే పహచానే.
 
ఆమె చివరి గజల్:
[[http://www.livemint.com/2008/11/07235841/What-a-life.html]]
 
"సునాకరో మేరీ జాన్జాఁ ఉన్ సె ఉన్ కె అఫ్సానే, సబ్ అజ్ నబీ హైహైఁ , యహాయహాఁ కోన్కౌన్ కిస్కే పహచానే.
 
==బయటి లింకులు==
[* [http://www.livemint.com/2008/11/07235841/What-a-life.html]]
 
* వీడియో లింకులు [[http://video.google.com/videosearch?q=Begum+Akhtar&hl=en&emb=0&aq=-1&oq=#]]
 
వీడియో లింకులు [[http://video.google.com/videosearch?q=Begum+Akhtar&hl=en&emb=0&aq=-1&oq=#]]
 
[[వర్గం:హిందుస్థానీ సంగీతము]]
"https://te.wikipedia.org/wiki/బేగం_అక్తర్" నుండి వెలికితీశారు