బేగం అక్తర్: కూర్పుల మధ్య తేడాలు

కొద్ది సవరణ
ఇన్ఫోబాక్స్ వుంచాను, కొద్ది విస్తరణ
పంక్తి 1:
{{Infobox musical artist
|Name = బేగం అక్తర్ <br />
|Img = Replace this image female.svg
|Img_capt =
|Img_size =
|Background = solo_singer
|Birth_name = Akhtaribai Faizabadi
|Born = {{Birth date|1914|10|7}}
|Died = {{Death date and age|1974|10|30|1914|10|7}} <ref>[http://books.google.com/books?id=npT0ICDt53EC&pg=PA28&dq=Begum+Akhtar&as_brr=0 In Memory of Begum Akhtar] ''The Half-inch Himalayas'', by Shahid Ali Agha, Agha Shahid Ali, Published by Wesleyan University Press, 1987. ISBN 0819511323.</ref>
|Origin = [[Faizabad]], [[Uttar Pradesh]], [[India]]
|Genre = [[Ghazal]], [[Thumri]], [[Dadra]] <ref>[http://books.google.com/books?id=PlNShmx3x68C&pg=PA157&dq=Begum+Akhtar&lr=&as_brr=0#PPA158,M1 Dadra] ''Thumri in Historical and Stylistic Perspectives'', by Peter Lamarche Manuel, Peter Manuel. Published by Motilal Banarsidass Publ., 1989. ISBN 8120806735. ''Page 157''.</ref>
|Occupation = Musician
|Years_active = 1929 - 1974
|Spouse = Ishtiaq Ahmed Abbasi
|Label =
|URL =
}}
 
 
'''బేగం అఖ్తర్''' ([[1914]] - [[1974]]). అఖ్తరీబాయి ఫైజాబాదీ జననం అక్టోబర్ 7, 1914, ఉత్తర్ ప్రదేశ్ లోని ఫైజాబాద్ లో. ఆమె తొలి గురువులు ఉస్తాద్ ఇమ్దాద్ ఖాన్, మొహమ్మద్ ఖాన్, అబ్దుల్ వహీద్ ఖాన్, ఉస్తాద్ ఝండే ఖాన్. ఆమె తన పదిహేనవ ఏటనే కచేరీలు ఇవ్వడం ప్రారంభించింది. ఆమె [[గజల్|గజల్లు]], దాద్రాలు, [[ఠుమ్రీ]]లు ఎన్నో రికార్డుల రూపంలో విడుదలయ్యాయి. 1930లో ఆమె కొన్ని హిందీ సినిమాలలో కూడ నటించింది. 1945లో బారిష్టర్ అహ్మద్ అబ్బాసీతో ఆమెకు వివాహం జరిగింది. బేగం అఖ్తర్ "[[గజల్]] గాయని" గా పేరు గాంచింది. ఆమె పాడిన పాటలు దాదాపు 400 వరకు ఉంటాయి. 30 అక్టోబర్ 1974, ఆమె మరణించిన రోజు.
 
Line 4 ⟶ 23:
 
{{వ్యాఖ్య|"సునాకరో మేరీ జాఁ ఉన్ సె ఉన్ కె అఫ్సానే, సబ్ అజ్ నబీ హైఁ యహాఁ కౌన్ కిస్కే పహచానే.}}
 
==పురస్కారాలు==
* 1968: [[పద్మశ్రీ]]
* 1972: [[సంగీత నాటక అకాడమీ అవార్డు]]
* 1975: [[పద్మభూషణ్]]
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/బేగం_అక్తర్" నుండి వెలికితీశారు