జన్యుశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
*[[అనువంశికత]] (Heredity): జనకతరంలోని లక్షణాలు పిల్ల తరానికి అందజేయడం లేదా సంక్రమించడం.
*జనకతరం: సంకరణంలో పాల్గొనే జీవులు. దీన్ని 'P' తో సూచిస్తారు.
*సంతతి: ఇవి జీవుల సంయోగంలో ఏర్పడిన జీవులు. దీన్ని పిల్లతరం అని కూడా అంటారు. మొదటి పిల్ల తరాన్ని 'F<sub>1</sub>', రెండో తరాన్ని 'F<sub>2</sub>' తో సూచిస్తారు.
*వైవిధ్యాలు: జనకులకు, సంతతి లక్షణాలకు మధ్య భేదాలను వైదిధ్యాలు అంటారు.
*దృశ్యరూపం (Phenotype): జీవులు బహిర్గతం చేసే నిర్ధిష్ట లక్షణాలన్నింటిని దృశ్యరూపం అంటారు.
*దృశ్యరూపం (Phenotype):
*జన్యురూపం (Genotype): జీవిలోని జన్యువులే జన్యురూపం.
*సంకరణం: కనీసం ఒక జత వేర్వేరు లక్షణాలున్న ఒకే జాతికి చెందిన రెండు మొక్కల మధ్య సంయోగాన్ని సంకరణం అంటారు. దీన్ని 'X' తో సూచిస్తారు.
*ఆత్మ పరాగ సంపర్కం:
*సంకరణం:
*సమయుగ్మజం: ఒక లక్షణాన్ని సూచించడానికి ఒక జత యుగ్మ వికల్పాలలోని ఏదైనా ఒక దాన్ని 2 మాత్రల్లో కలిగివుంటే ఆ జీవిని ఆ లక్షణానికి సంబంధించి సమయుగ్మజం అంటారు. ఉదా: TT, tt - సమయుగ్మజ పొడవు
*విషమ యుగ్మజం: ఒక లక్షణాన్ని సూచించడానికి ఒక జత యుగ్మ వికల్పాలలోని రెండింటినీ కలిగివుంటే, ఆ జీవిని ఆ లక్షణానికి సంబంధించి విషమ యుగ్మజం అంటారు. ఉదా: Tt - విషమయుగ్మజ పొడవు
*యుగ్మ వికల్పాలు: రెండు సమజాత క్రోమోజోముల్లోని ఎదురెదురు లోకస్ లలో ఉండే రెండు జన్యువులు ఒక జత లక్షణాలను సూచిస్తే వాటిని యుగ్మ వికల్పాలు అంటారు. ఉదా: T మరియు t యుగ్మ వికల్పాలు పొడవు, పొట్టి అనే ఒక జత లక్షణాలను సూచిస్తాయి.
*బహిర్గత జన్యువు: ఒక జన్యువు తన యుగ్మ వికల్ప సమక్షంలో కూడా తన లక్షణాన్ని కనబరిస్తే, దాన్ని బహిర్గత జన్యువు అంటారు. ఉదా: T t = పొడవు. దీనిలో T తన యుగ్మ వికల్పమైన t సమక్షంలో తన లక్షణాన్ని కనబరుస్తుంది.
*బహిర్గత జన్యువు: ఒక జన్యువు తన యుగ్మ
*అంతర్గత జన్యువు: ఒక జన్యువు రెండు మాత్రల్లో ఉన్నప్పుడు లేదా తన యుగ్మ వికల్పం లేనప్పుడు తన లక్షణాన్ని ప్రదర్శిస్తే దాన్ని అంతర్గత జన్యువు అంటారు. ఉదా: t t = పొట్టి. ఇక్కడ t రెండు మాత్రల్లో ఉండి తన యుగ్మ వికల్పం T లేనప్పుడు తన లక్షణాన్ని ప్రదర్శిస్తుంది.
*అంతర్గత జన్యువు:
*[[సంకరం]] (Hybrid): సంకరణంలో ఏర్పడిన మొక్కను లేదా జంతువును సంకరం అంటారు. ఇది విషమ యుగ్మజం.
*సంకరం (Hybrid):
*ఏక సంకర సంకరణం:
*ద్విసంకర సంకరణం (Dihybrid):
"https://te.wikipedia.org/wiki/జన్యుశాస్త్రం" నుండి వెలికితీశారు