జన్యుశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
</ref>
 
20వ శతాబ్దం వరకు తల్లిదండ్రులు పిల్లల్లో కనిపించే తమ లక్షణాలకు తమ రక్తమే కారణమని భావించేవారు. కానీ తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు సంక్రమించడాన్ని అనువంశికత అంటారని, దానికి కారణం [[జన్యువు]]లనీ ప్రముఖ శాస్త్రవేత్త [[గ్రెగర్ జాన్ మెండల్]] (Gregor Mendel) తెలిపాడు.<ref name=Weiling>{{cite journal| author=Weiling F| title=Historical study: Johann Gregor Mendel 1822–1884|journal=American Journal of Medical Genetics| volume=40| issue=1|pages=1–25; discussion 26 |year=1991 |pmid=1887835| doi=10.1002/ajmg.1320400103}}</ref> జన్యువులు (Genes) [[డి.ఎన్.ఎ.]] నిర్మాణంలోని నిర్ధిష్ట ప్రదేశాలు. ఇవి [[క్రోమోజోము]]లలో ఉంటాయి.

==మెండలిజం==
[[Image:Gregor Mendel.png|thumb|left|జన్యుశాస్త్ర పితామహుడు-మెండల్.]]
మెండల్ 18 సంవత్సరాలు జరిపిన ప్రయోగాలను ప్రచురించడానికి 1866లో బ్రన్ సొసైటీ ఫర్ నేచురల్ హిస్టరీకి పంపించాడు. ఆ సమయంలో [[చార్లెస్ డార్విన్]] జీవ పరిణామ సిద్ధాంతాల ప్రభావంలో ఉన్న విజ్ఞాన ప్రపంచం మెండల్ ప్రతిపాదనలను గుర్తించలేదు. 1884లో మెండల్ మరణించిన 16 సంవత్సరాల తర్వాత హాలెండ్ కు చెందిన డీవ్రీస్, జర్మనీకి చెందిన కారెన్స్, ఆస్ట్రియాకు చెందిన షెర్ మాక్ మొదలైనవారు అవే ప్రయోగ ఫలితాలను సాధించి, కీర్తంతా మెండల్ కే చెందాలని మెండలిజాన్ని గుర్తించారు.
 
"https://te.wikipedia.org/wiki/జన్యుశాస్త్రం" నుండి వెలికితీశారు