ట్రాక్టర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[ట్రాక్టర్]] (Tractor) అనగా వ్యవసాయ పనుల్లోనూ, నిర్మాణ రంగంలోనూ ఎక్కువగా వాడుకలో ఉన్న, నెమ్మదిగా, బలంగా లాగగలిగే సామర్థ్యం కలిగిన ఒక [[వాహనం]]. మొదట్లో ఇవి నీటిఆవిరిచే నడపబడే దున్నే యంత్రాలుగా ఉపయోగించే వారు.
==చరిత్ర==
19వ శతాబ్దం మొదట్లో పోర్టబుల్ ఇంజన్లు ఉండేవి. పోర్టబుల్ ఇంజన్ అంటే చక్రాల బండి మీద ఏర్పాటూ చేసిన ఒక ఆవిరి యంత్రం.
భారతదేశంలో మహీంద్రా, స్వరాజ్ లాంటి కొన్ని కంపెనీలు ట్రాక్టర్లను ప్రధానంగా ఉత్పత్తి చేస్తాయి.
 
"https://te.wikipedia.org/wiki/ట్రాక్టర్" నుండి వెలికితీశారు