ఆదమ్ ప్రవక్త: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''ఆదమ్''' ఇస్లామీయ ధార్మిక గ్రంధాలు, సాహిత్యాల ప్రకారం, [[ఆదమ్]], [[అల్లాహ్]] యొక్క ప్రథమ మానవ సృష్టి. ప్రథమ [[ప్రవక్తలు|ప్రవక్త]] గూడానూ. వీరి ధర్మపత్ని [[హవ్వా]]. వీరిరువురూ ధరణిపై తొలి మానవులు మరియు ఆది దంపతులు. వీరి సంతతి అభివృధ్ధిచెందుతూ నేటికి 235 దేశాలలో 630 కోట్లకు చేరింది. ప్రథమంగా [[కాబా]] గృహాన్ని ఆదమ్ నిర్మించారు. వీరి ప్రథమ మరియు ద్వితీయ కుమారులు ప్రపంచంలో మొదటి అన్నదమ్ములు [[ఖాబీల్]] ([[కయీను]]) మరియు [[హాబీల్]] ([[హేబేలు]]), [[కయీను]] [[హేబేలు]] ను చంపేస్తాడు. అంటే ఇది మొదటి [[హత్య]].దీంతో ఆదమ్, హవ్వ లు తమ సొంత కొడుకే ఇంకో కొడుకును హత్య చేస్తే పుత్రశోకాన్ని అనుభవిస్తారు. [[ఇస్లాం]] ధర్మం ప్రకారం ఆదమ్ మొదటి ప్రవక్త.
 
 
"https://te.wikipedia.org/wiki/ఆదమ్_ప్రవక్త" నుండి వెలికితీశారు