రామరాజభూషణుడు: కూర్పుల మధ్య తేడాలు

కావ్యాలంకారసంగ్రహము వ్యాసం ఇక్కడ విలీనం
చి అక్షర దోషాల సవరణ
పంక్తి 2:
 
 
[[నెల్లూరు]] ప్రాంతమునకు చెందిన భట్టుమూర్తి [[వసుచరిత్రము]], హరిశ్చంద్ర, నలోపాఖ్యనము మరియు నరసభూపాలీయము అని కావ్యములను రచించినాడు. వీటన్నిటిలో వసుచరిత్ర చాలా ప్రసిద్ధమైనది. ఇందులోని శ్లేష ప్రయోగము ప్రశంసనీయము. ఆ తరువాత కాలములో వచ్చిన [[చేమకూరి వెంకటకవి]] భట్టుమూర్తి శైలిని అనుకరించాడు.
 
==కావ్యాలంకారసంగ్రహము==
భట్టుమూర్తి రచించిన మొదటి గ్రంధము కావ్యాలంకార సంగ్రహము. ఇది 5 ఆశ్వాశాల అలంకార శాస్త్రము. నరసభూపాలీయమని దీనికి మరో పేరు. ఇది సంస్కృతంలో విద్యానాధుడు రచించిన ప్రతాపరుద్రయశోభూషణమును అనుసరించి వ్రాయబడిన గ్రంధము. కావ్య ధ్వని రసాలంకారములను గురించి , నాయికానాయకులను గురించి, గుణ దోషములను గురించి ఇందులో వివరించబడినది. నాలుక కదలనక్కరలేని అక్షరములతో రఛించిన అలజిహ్వము_
<poem>
భోగాంబువాహ వాహ విభాగేహాభావుకాంగభ్ఆవభ్అవమహఅ
భోగాంబువాహ వాహ విభాగేహాభావుకాంగభావభావమహా
భాగ మహీభాగమహఅభోగావహబాహుభోగిపుంగవభ్ఓగా
భాగ మహీభాగమహాభోగావహబాహుభోగిపుంగవభోగా
అన్న పద్యంలో నాలుక కదపనక్కరలేని అక్షరాలున్నాయి. గర్భ కవిత్వము, బంధ కవిత్వము మొదలుగునవి కూడా నరసభూపాలీయములో భట్టుమూర్తి ప్రదర్శించినాడు.
</poem>
అన్న పద్యంలో [[నాలుక]] కదపనక్కరలేని అక్షరాలున్నాయి. గర్భ కవిత్వము, బంధ కవిత్వము మొదలుగునవి కూడా నరసభూపాలీయములో భట్టుమూర్తి ప్రదర్శించినాడు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/రామరాజభూషణుడు" నుండి వెలికితీశారు