సౌందర్యలహరి: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మలు చేర్చాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Lalita sm.JPG|right|thumb|200px|శ్రీ లలిత, బాలా త్రిపురసుందరి, కామేశ్వరి, రాజరాజేశ్వరి ఇత్యాది నామములతో అర్చిపబడేఅర్చింపబడే శక్తి స్వరూపిణియే సౌందర్యలహరిలో స్తుతింపబడే శ్రీమాత.]]
[[ఆది శంకరాచార్యుడు]] జగన్మాతను స్తుతించిన అపూర్వ గ్రంధము '''సౌందర్యలహరి'''. ఇది '''[[స్తోత్రము]]''' (భక్తితో భగవంతుని కీర్తిస్తూ ఆరాధించే గాన పాఠము), '''[[మంత్రము]]''' (గురువు అనుగ్రహం పొంది నిష్టతో జపించుట వలన ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగే అక్షర సముదాయము), '''[[తంత్రము]]''' (నియమంతో శాస్త్రయుక్తంగా సాధన చేస్తే ప్రత్యేక సిద్ధులు లభించే యోగవిధానము), '''[[కావ్యము]]''' (అక్షర రమ్యతతో కూడిన ఛందో బద్ధమైన, ఇతివృత్తాత్మక రచన) కూడాను. దీనిని ఆనందలహరి మరియు సౌందర్యలహరి యని రెండు భాగములుగా విభజించియున్నారు. మొదటి 41 శ్లోకములు ఆనందలహరి అని, 42 నుండి 100 శ్లోకము వరకు సౌందర్యలహరి అని చెప్పుదురు. ఇవికాక మూడు శ్లోకములు ప్రక్షిప్తములు గలవు. మొదటి శ్లోకములు కేవలం దేవీ తత్త్వ రహస్యమును స్పష్టపరచుచున్నవి. సౌందర్యలహరి అను పేరునందు సౌ, లహ, హ్రీం అను మంత్ర బీజములు ద్యోతకమగుచున్నవి.
[[ఫైలు:Lalita sm.JPG|right|thumb|200px|శ్రీ లలిత, బాలా త్రిపురసుందరి, రాజరాజేశ్వరి ఇత్యాది నామములతో అర్చిపబడే శక్తి స్వరూపిణియే సౌందర్యలహరిలో స్తుతింపబడే శ్రీమాత.]]
[[ఫైలు:Adi Shankara.jpg|right|thumb|200px|సౌందర్య లహరి స్తోత్రమును రచించిన ఆదిశంకరాచార్యుడు]]
[[ఆది శంకరాచార్యుడు]] జగన్మాతను స్తుతించిన అపూర్వ గ్రంధము '''సౌందర్యలహరి'''. ఇది '''[[స్తోత్రము]]''' (భక్తితో భగవంతుని కీర్తిస్తూ ఆరాధించే గాన పాఠము), '''[[మంత్రము]]''' (గురువు అనుగ్రహం పొంది నిష్టతో జపించుట వలన ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగే అక్షర సముదాయము), '''[[తంత్రము]]''' (నియమంతో శాస్త్రయుక్తంగా సాధన చేస్తే ప్రత్యేక సిద్ధులు లభించే యోగవిధానము), '''[[కావ్యము]]''' (అక్షర రమ్యతతో కూడిన ఛందో బద్ధమైన, ఇతివృత్తాత్మక రచన) కూడాను. దీనిని ఆనందలహరి మరియు సౌందర్యలహరి యని రెండు భాగములుగా విభజించియున్నారు. మొదటి 41 శ్లోకములు ఆనందలహరి అని, 42 నుండి 100 శ్లోకము వరకు సౌందర్యలహరి అని చెప్పుదురు. ఇవికాక మూడు శ్లోకములు ప్రక్షిప్తములు గలవు. మొదటి శ్లోకములు కేవలం దేవీ తత్త్వ రహస్యమును స్పష్టపరచుచున్నవి. సౌందర్యలహరి అను పేరునందు సౌ, లహ, హ్రీం అను మంత్ర బీజములు ద్యోతకమగుచున్నవి.
==స్తోత్ర పరిచయం==
 
==స్తోత్ర పరిచయం==
శంకరాచార్యుని అనేక స్తోత్రాలలో శినస్తోత్రంగా [[శివానందలహరి]], దేవీస్తోత్రంగా "సౌందర్యలహరి" చాలా ప్రసిద్ధాలు. [[త్రిపుర సుందరి]] అమ్మవారిని స్తుతించే స్తోత్రం గనుక ఇది సౌందర్యలహరి అనబడింది. ఈ స్తోత్రం "శిఖరిణీవృత్తం" అనే [[ఛందస్సు]]లో ఉంది. సౌందర్య లహరిలో నాలుగు ప్రధానమైన లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. <ref name="dvr">'''శ్రీ శంకరాచార్యుల సౌందర్య లహరి''' - వ్యాఖ్యాత : '''డి.వి.రామరాజు''' (ఈ రచయిత ఆంగ్లంలోను, సంస్కృతంలోను M.A. పట్టా సాధించాడు. భీమవరం డి.ఎన్.ఆర్. కళాశాలలో ఆంగ్లభాషోపన్యాసుకినిగా పని చేసి పదవి విరమణ చేశాడు.) - ప్రచురణ : (2007) శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్స్, 2-22-311/97, వెస్టర్న్ హిల్స్, కూకట్‌పల్లి, హైదరాబాదు.</ref>
 
"https://te.wikipedia.org/wiki/సౌందర్యలహరి" నుండి వెలికితీశారు