ఎముక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
[[ప్రమాదాలు]] జరిగినప్పుడు లేదా ఎత్తైన ప్రదేశం నుండి క్రింద పడినప్పుడు ఎముకలు విరిగిపోతుంటాయి. ఎక్కువగా చేతులు, కాళ్ళ ఎముకలు ఇలా విరుగుతుంటాయి.
===ఎముక విరుపులోని రకాలు===
*సామాన్య ఎముక విరుపు (Simple or Closed fracture): ఈ రకమైన విరుపులో ఎముక పూర్తిగా లేదా కొమ్త భాగం విరగవచ్చును. విరిగిన చోట ఎలాంటి గాయం కనిపించదు. దీనినే మూసివున్న ఎముక విరుపు అని కూడా అంటారు.
*చాలాచోట్ల ఎముక విరుపు (Compound or Open fracture): ఇందులో ఎముక విరిగిన దగ్గర కొన్ని ముక్కలుగా అయి, దానితో పాటు ఆ ప్రదేశంలో గాయం కనిపిస్తుంది. విరిగిన ఎముక కొనలు చర్మాన్ని చీల్చుకొని బయటకు వస్తాయి. జరిగిన రక్తస్రావం బయటకు తెలుస్తుంది.
*జటిలమైన ఎముక విరుపు (Complicated fracture): ఈ రకమైన విరుపులో ఎముక విరగడంతో పాటు ముఖ్య అవయవాలైన కాలేయం, మెదడు, పేగులు మొదలైన భాగాలు దెబ్బతింటాయి.
*విఖండిత విరుపు:
"https://te.wikipedia.org/wiki/ఎముక" నుండి వెలికితీశారు