వరుణ్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
===వ్యక్తిగత రాజకీయాలు===
[[2004]] సార్వత్రిక ఎన్నికలలోనే పోటీకి ఆసక్తి చూపిననూ వయస్సు అడ్డంకి రావడంతో విరమించుకున్నాడు. కాని దృష్టి మాత్రం రాజకీయాలపైనే సాగించాడు. ఉత్తర ప్రదేశ్ రాజకీయాలలో చురుకైన పాత్ర వహించి పలు సమావేశాలలో, పార్టీ మీటింగులలో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే భాజపా కార్యనిర్వాహక సభ్యుడిగా నియమించబడ్డాడు. అప్పుడు తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి వెళ్ళి ప్రజల పరిస్థితిని, కష్టాలను ప్రత్యక్షంగా గమనించాడు. ప్రజల కష్టలుకష్టాలు పరిశీలించి వారికి అప్పటికప్పుడు సహాయం కూడా చేశాడు. ఇవన్నీ రాజకీయంగా అతని ఎదుగుదలకు దోహదపడింది. [[2006]] లో [[మధ్య ప్రదేశ్]] లోని విదిశా లోకసభ ఉప ఎన్నికలలో పార్టీ టికెట్టు కోసం ప్రయత్నించిననూ లభించినట్టే లభించి చివరి క్షణంలో దూరమైంది. <ref>[http://www.hindu.com/2006/10/07/stories/2006100706301200.htm హిందూ ఆన్‌లైన్ ఎడిషన్ తేది 07-10-2006]</ref>2009 ఎన్నికలకై ఇదివరకు అతని తల్లి మేనక్మేనకా గాంధీ ప్రాతినిధ్యం వహించిన ఫిలిబత్ లోకసభ స్థానంలో పోటీచేయడానికి పార్టీ టికెట్టు కూడా పొందినాడు. [[మార్చి 5]]న ఎన్నికల ప్రసంగంలో మతపరమైన ఉద్రేక ప్రసంగాలు చేసినందుకు ఎన్నికల కమీషన్ లోకసభ ఎన్నికలలో పోటీచేయడానికి అనర్హత విధించింది. వరుణ్‌కు పార్టీ టికెట్టు ఇవ్వరాదని భారతీయ జనతా పార్టీని ఆదేశించింది<ref>ఈనాడు దినపత్రిక, తేది 23-03-2009</ref>
 
==ఇటీవలి పరిణామాలు==
"https://te.wikipedia.org/wiki/వరుణ్_గాంధీ" నుండి వెలికితీశారు