తుని శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
==2004 ఎన్నికలు==
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి యనమల రామకృష్ణుడు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్.ఆర్.వి.వి.కృష్ణంరాజుపై 3735 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. యనమల రామకృష్ణుడు 61794 ఓట్లు పొందగా, కృష్ణంరాజుకు 58059 ఓట్లు లభించాయి.
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ యనమల రామకృష్ణుడు పోటీ చేస్తున్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref>
 
==మూలాలు==