భీమవరం శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికఅలో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి అయిన గ్రంథి శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి పి.వెంకట నరసింహరాజుపై 7905 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. శ్రీనివాస్‌కు 63939 ఓట్లు రాగా, నరసింహరాజుకు 56034 ఓట్లు లభించాయి.
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గాదెరాజు సత్యనారాయణ రాజు పోటీ చేస్తున్నాడు. <ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{పశ్చిమ గోదావరి జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}