"ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

==2004 ఎన్నికలు==
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్యనాయుడు తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యపై 4397 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. లక్ష్మయ్యనాయుడికి 43347 ఓట్లు రాగా, కృష్ణయ్యకు 38950 ఓట్లు లభించాయి.
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కె.లక్ష్మయ్యనాయుడు పోటీ చేస్తున్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{నెల్లూరు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/396500" నుండి వెలికితీశారు