జగిత్యాల శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
==2004 ఎన్నికలు==
[[2004లో]] జరిగిన శాసనసభ ఎన్నికలలో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన ప్రముఖ అభ్యర్థి [[టి.జీవన్ రెడ్డి]] తన సమీప ప్రత్యర్థి అయిన [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి ఎల్.రమణపై 8134 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. జీవన్ రెడ్డికి 63812 ఓట్లు రాగా, రమణకు 55676 ఓట్లు లభించాయి.
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎల్.రమణ పోటీ చేస్తున్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
{{కరీంనగర్ జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}