జలియన్ వాలాబాగ్ దురంతం: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్రతి చర్య: అనువాదం
పంక్తి 48:
కొందరు బ్రిటిష్‌వారు మరియు కొంత బ్రిటిష్ పత్రికారంగం డయ్యర్ కర్తవ్య నిరతిని మెచ్చుకొన్నారు కూడాను. అతని సంక్షేమం కోసం విరాళాలు కూడా సేకరించారు. అమృత్‌సర్ నుండి ఢిల్లీకి రైలులో ప్రయాణిస్తున్న జవహర్‌లాల్ నెహ్రూ పరదాల అవతల నుండి ఒక మిలిటరీ ఆఫీసర్ గట్టిగా ఇలా మాట్లాడడం విన్నానని తన ఆత్మకథలో వ్రాశాడు - "పట్టణం అంతా నా దయమీద ఆధారపడి ఉంది. దానిని బూడిద చేసేద్దామనుకొన్నాను గాని దయతలచి వదిలేశాను" - ఈ మాటలు అన్న వ్యక్తి స్వయంగఅ డయ్యరే. అదే రైలులో ప్రయాణం చేస్తున్నాడు<ref>Nehru, An Autobiography. p. 29</ref>
 
==స్మారక నిర్మాణాలు, వారసత్వంచిహ్నాలు==
 
[[Image:JallianwalaBaghmemorial1227.JPG|right|thumb|[[Jallianwala Bagh]] memorial]]
[[Image:Jallianwala Bagh Entrance.JPG|left|thumb|Entrance to the present-day [[Jallianwala Bagh]].]]
[[Image:Jallianwala Bagh Bullet Marks.JPG|right|thumb|Bullet marks, visible on a preserved wall, at present-day Jallianwala Bagh.]]
[[Image:Massacre memorial in Amritsar.jpg|right|thumb|Wide view of [[Jallianwala Bagh]] memorial]]
1920లో ఈ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించడానికి భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానించింది. 1923లో ఇందుకు కావలసిన స్థలం కొనుగోలు చేశారు. అమెరికాకు చెందిన బెంజమిన్ పోల్క్ అనే ఆర్కిటెక్టు స్మారక స్తూపానికి రూపకల్పన చేశాడు. 1961 ఏప్రిల్ 13న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా, జవహర్ లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఈ స్తూపం ఆవిష్కరింపబడింది. నిరంతరాయంగా జ్వలించే దీపాన్ని తరువాత జోడించారు. ప్రక్కనున్న భవనాలపై బుల్లెట్ గుర్తులను ఇప్పటికీ చూడవచ్చును. బులెట్‌ల నుండి తప్పించుకోవడానికి తొక్కిడిలో అనేకులు దూకి మరణించిన భావి కూడా ఇప్పుడు ఒక సంరక్షిత స్ఙారక చిహ్నం.
 
 
 
1982లో రిచర్డ్ అటెన్‌బరో సినిమా "గాంధీ"లో ఈ ఘటనను చిత్రీకరించారు. "రంగ్ దే బసంతి", "ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్" సినిమాలలో కూడా ఈ దృశ్యం చూపారు.
 
==మూలాలు==