జలియన్ వాలాబాగ్ దురంతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
 
==స్మారక చిహ్నాలు==
[[Image:Massacre memorial in Amritsar.jpg|right|250px|thumb|Wideజలియన్ viewవాలా ofబాగ్ [[Jallianwalaస్మారక Bagh]] memorialస్తూపం]]
 
[[Image:JallianwalaBaghmemorial1227.JPG|left|250px|thumb|[[Jallianwala Bagh]] memorial]]
[[Image:Massacre memorial in Amritsar.jpg|right|250px|thumb|Wide view of [[Jallianwala Bagh]] memorial]]
{{clear}}
1920లో ఈ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించడానికి భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానించింది. 1923లో ఇందుకు కావలసిన స్థలం కొనుగోలు చేశారు. అమెరికాకు చెందిన బెంజమిన్ పోల్క్ అనే ఆర్కిటెక్టు స్మారక స్తూపానికి రూపకల్పన చేశాడు. 1961 ఏప్రిల్ 13న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా, జవహర్ లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఈ స్తూపం ఆవిష్కరింపబడింది. నిరంతరాయంగా మండుతూ ఉండే జ్వాలను తరువాత జోడించారు. ప్రక్కనున్న భవనాలపై బుల్లెట్ గుర్తులను ఇప్పటికీ చూడవచ్చును. బులెట్‌ల నుండి తప్పించుకోవడానికి తొక్కిడిలో అనేకులు దూకి మరణించిన భావి కూడా ఇప్పుడు ఒక సంరక్షిత స్ఙారక చిహ్నం.