నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 84:
|}
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన [[గుత్తా సుఖేందర్ రెడ్డి]]కి లభించింది. <ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009</ref> భారతీయ జనతా పార్టీ తరఫున వి.శ్రీరాం పోటీ చేస్తున్నాడు. <ref>సూర్య దినపత్రిక, తేది 18-03-2009</ref> ప్రజారాజ్యం పార్టీ టికెట్ పాదూరి కరుణకు లభించింది. <ref>ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009</ref>
 
==మూలాలు==