రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విస్తరణ
పంక్తి 1:
[[రంగారెడ్డి]] జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. [[2007]]లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 2 మండలాలు కలవు. పునర్విభజనలో ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ఇదివరకు కాటేదాన్ చేవెళ్ళ, చార్మినార్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పర్చినారు. అంతర్జాతీయ విమానాశ్రయం, వ్యవ్సాయ విశ్వవిద్యాలయం ఈ నియోజకవర్గపు ప్రత్యేకతలు.
 
==ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు==
పంక్తి 8:
*ఓటర్ల సంఖ్య <ref>ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.</ref>(ఆగష్టు 2008 సవరణ జాబితా ప్రకారము):2,32,290
==ఎన్నికైన శాసనసభ్యులు==
 
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్ భూపాల్ రెడ్డి పోటీలో ఉండగా, తెలుగుదేశం పార్టీ తరఫున ప్రకాశ్ గౌడ్ పోటి చేస్తున్నాడు. ప్రజారాజ్యం పార్టీ తరఫున సామరాజ్ పాల్ రెడ్డి బరిలో ఉన్నాడు. మజ్లిస్ తరఫున ఇంద్రారెడ్డి కుటుంబానికి ఆత్మీయుడైన మురళీధర్ రెడ్డి పోటీ చేస్తుండగా, జ్క్షానేశ్వర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నాడు. <ref>ఈనాడు దినపత్రిక తేది 22-03-2009</ref> లోక్‌సత్తా తరఫున సోల్‌కర్ రెడ్డి బరిలో ఉన్నాడు.
 
==మూలాలు==