హిందుస్తానీ సంగీత గాయకులు - ఘరానాలు: కూర్పుల మధ్య తేడాలు

చి శృతి సడోలికర్ కట్కర్‍‍ మరియు అల్లా రఖా బొమ్మలు
చి [[ ]]
పంక్తి 5:
 
1. [[గ్వాలియర్]] ఘరానా: ఇది అన్నిటిలోకెల్లా పురాతనమైనది. ఇందులోని సుప్రసిద్ధ గాయకులు :
*[[ బాలకృష్ణ బల్ చల్ కరంజీకర్ ]](1849 - 1927), అతని శిష్యుడు [[విష్ణు దిగంబర్ పలుస్కర్]](1872 - 1931)
*[[ పండిట్ ఓంకార్ నాథ్ ఠాకూర్]] (1897 - 1967)
*[[ వీణా సహస్ర బుద్దే ]]
* మరియు [[మాలినీ రాజూర్కర్]] లు.
 
2. కిరాణా ఘరానా : కురుక్షేత్ర్ లోని కిరాణా, కరీంఖాన్ స్వస్థలం. ఇందులోని ప్రసిద్ధ గాయకులు:
* [[అబ్దుల్ కరీంఖాన్]] (1872 - 1937)
* [[హీరాబాయి బరోడేకర్]],
* [[బేగం అఖ్తర్,]]
* [[భీమ్ సేన్ జోషి]],
* [[గంగూబాయి హంగల్ ]]
* మరియు [[ ప్రభా ఆత్రేలుఆత్రే]]లు.
 
3. [[అత్రౌలి - జయపూర్ ఘరానా]]:
* ఇందులో [[అల్లాదియా ఖాన్]](1855 - 1943)
* [[మల్లికార్జున్ మన్సూర్]],
* [[కేసర్ బాయి కేర్కర్]],
* [[కిషోరీ అమోంకర్]],
* [[శ్రుతి సడోలికర్]],
*[[ పద్మా తల్వార్కర్ ]]
* మరియు [[అశ్విని భిడె దేశ్ పాండేలుపాండే]]లు ప్రముఖులు.
 
4. [[ఆగ్రా]] ఘరానా : ఇందులో
*[[ ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్]](1886 - 1950)
* [[సి.ఆర్.వ్యాస్]],
* [[ఎస్,ఎన్.రతన్ జన్ కర్]]
* మరియు [[జితేంద్ర అభిషేకి]] లు ప్రసిద్దులు.
 
5. [[పటియాలా]] ఘరానా :
* [[అలీ బక్ష్]](1850 - 1920)
* మరియు[[ ఫతే అలీ ఖాన్]](1850 - 19090) ఈ ఘరానాకు ఆద్యులు.
* ఐతే ప్రజల్లోకి తీసికెళ్ళి, దీనికి బాగా ప్రాచుర్యం కలుగజేసిన వాడు ఉస్తాద్ [[ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్]] (1901 - 1969).
* చాలా గొప్పగా పాడే [[పండిట్ అజయ్ చక్రవర్తి ]]
* మరియు [[బేగం పర్వీన్ సుల్తానాలుసుల్తానా]]లు ఈ ఘరానాకు చెందిన వారే.
 
6. [[రాంపూర్ - సహస్వాన్]] ఘరానా : దీనిని స్థాపించినవాడు ఉస్తాద్ [[ఇనాయత్ హుస్సేన్ ఖాన్]](1849 - 1919). [[గులాం ముస్తఫా ఖాన్]], [[ఉస్తాద్ నిస్సార్ హుస్సేన్ ఖాన్]] మరియు [[ఉస్తాద్ రాషీద్ ఖాన్]] లు ఈ ఘరానాకు చెందినవారే.
 
7. [[మేవాతి]] ఘరానా: దీనికి మూలపురుషుడు [[ఘగ్గె నాజిర్ ఖాన్]]. ఇందులో ఎక్కువగా విష్ణుతత్వ భజనలను ఆలపిస్తారు.ఇందులోని సుప్రసిద్ధ గాయకులు: పండిత్[[పండిట్ జస్రాజ్]], మరియు అతని శిష్యులు [[సంజీవ్ అభయంకర్]], [[రత్తన్ శర్మలుశర్మ]]లు.
 
8. [[భూండీ బజార్]] ఘరానా : ఇందులోని ముఖ్య గాయకులు [[ఉస్తాద్ అమాన్ అలీ ఖాన్]] మరియు [[అంజనీ బాయి మాల్పేకర్ ]]లు.
 
==ఇవీ చూడండి==