లాలాజలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
ప్రతి రోజూ సుమారు 0.75 నుండి 1.5 లీటర్ల వరకు లాలాజలం తయారౌతుంది. అయితే ఇది వ్యక్తుల్ని బట్టి వారి ఆహారపు అలవాట్లను బట్టి మారుతుంది. మనం [[నిద్ర]] పోయినప్పుడు అతి తక్కువగా మాత్రమే ఊరుతుంది.
 
==విధులు==
*[[నోరు]] మరియు ఆహార నాళాన్ని తేమగా ఉంచుతుంది.
*ఆహారంలోని పిండిపదార్ధాలను విచ్ఛిన్నం చేస్తుంది.
*నోటినుండి ఆహారం జీర్ణకోశం వరకు సాఫీగా జారడానికి సాయపడుతుంది.
*నోటిలోని [[ఆమ్లం|ఆమ్లాల్ని]] సమానంచేసి దంతక్షయాన్ని నిరోధిస్తుంది.
 
 
[[వర్గం:శరీర ధర్మ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/లాలాజలం" నుండి వెలికితీశారు