తూళ్ల దేవేందర్ గౌడ్: కూర్పుల మధ్య తేడాలు

+ వర్గం
+ ఇన్ఫోబాక్స్
పంక్తి 1:
{{Infobox_Indian_politician
| image = T.Devender Gaud 01.JPG
|
| name = టి.దేవేందర్ గౌడ్
| caption =
| birth_date ={{Birth date and age|1953|3|18|df=y}}
| birth_place =[[రంగారెడ్డి]]జిల్లా [[మహేశ్వరం]] మండలం [[తుక్కుగూడ]] గ్రామం
| residence =
| death_date =
| death_place =
| office = మాజీ మంత్రి
| constituency = [[మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం]]
| salary =
| term =
| predecessor =
| successor =
| party =[[ఫైలు:PrajaRajyamPartyFlag.png|30px]] [[ప్రజారాజ్యం పార్టీ]]
| religion = [[హిందూ మతము]]
| spouse =
| children =
| website =
| footnotes =
|date= జూన్ 6 |
| year = 2008 |
| source =
}}
[[బొమ్మ:T.Devender Gaud 01.JPG|250px|right|thumb|<center>నవతెలంగాణా ప్రజాపార్టీ స్థాపకుడు టి.దేవేందర్ గౌడ్</center>]]
[[రంగారెడ్డి]] జిల్లా పరిషత్తు చైర్మెన్‌గాను, 3 సార్లు [[మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం]] శాసనసభ్యుడుగాను, రాష్ట్రమంత్రివర్గంలో అనేక మంత్రిపదవులను చేపట్టిన ప్రముఖ నేత '''టి.దేవేందర్ గౌడ్''' [[మహేశ్వరం]] మండలం [[తుక్కుగూడ]] గ్రామంలో [[1953]], [[మార్చి 18]]న జన్మించాడు.<ref> http://www.goudsinfo.com/famous-Devendergoud.htm </ref> కళాశాల దశలోనే విద్యార్థి నాయకుడిగా పనిచేసిన అనుభవంతో [[తెలుగుదేశం పార్టీ]] విధానాలు నచ్చి [[ఎన్.టి.రామారావు]] నేతృత్వంలో పార్టీలో చేరి అంచెలంచెలుగా పార్టీలో ప్రముఖ వ్యక్తిగా ఎదిగాడు. తన తెలంగాణా వాదానికి పార్టీలో తగిన ప్రతిస్పందన లభించకపోవడంతో [[2008]], [[జూన్ 23]]న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడు. ఆ తరువాత నవతెలంగాణా ప్రజాపార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటుచేశాడు. ఫిబ్రవరి [[2009]]లో తాను స్థాపించిన నవతెలమ్గాణానవతెలంగాణ పార్టీని [[ప్రజారాజ్యం పార్టీ]]లో విలీనం చేశాడు.
==బాల్యం, విద్యాభ్యాసం==
1953, మార్చి 18న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుక్కుగూడ గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన దేవేందర్ గౌడ్ పాఠశాల విద్య తరువాత ఇంటర్మీడియట్ ధర్మవంత్ కళాశాలలోను, వాణిజ్యశాస్త్రంలో డిగ్రీ భద్రుకా కళాశాలలో పూర్తిచేశాడు. కళాశాలలో ఉన్నప్పుడే అతడు విద్యార్థి నాయకుడిగా వ్యవహరించాడు. విద్యాభ్యాసం అనంతరం ఎన్.టి.రామారావు నేతృత్వంలోని [[తెలుగుదేశం పార్టీ]] విధానాలు నచ్చడంతో ఆ పార్టీలో ప్రవేశించాడు.