కిటికీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[Image:TeaHouseWindowInuYama.jpg|thumb|200px|Woven [[bamboo]] window of the Joan [[tea house]] in [[Inuyama]]]]
 
'''కిటికీ''' లేదా '''గవాక్షం''' (Window) అనగా ఒక ఇంటికి గల [[గోడ]]లో ఉంచిన ఖాళీ ప్రదేశం. వీని ద్వారా [[కాంతి]] ప్రసరిస్తుంది. [[గాలి]] లోపలికి రావాలంటే కిటికీ తెరవాల్సి వుంటుంది. ఇవి సాధారణంగా [[ఫ్రేము]] కట్టిన అద్దాలతో కప్పబడి ఉంటాయి. ఈ ఫ్రేములు [[కలప]]తో గాని, లోహాలతో గాని తయారుచేస్తారు.
 
కిటికీల ముందున దోమ తెరల వంటి వలలను బిగించి కీటకాలు లోనికి రాకుండా కొంతమంది జాగ్రత్త పడతారు. వర్షం నీరు లోపలికి రాకుండా కిటికీల పైభాగంలో స్లాబు వేస్తారు.
"https://te.wikipedia.org/wiki/కిటికీ" నుండి వెలికితీశారు