జాని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
==ప్రయోగాలు==
ఈ చిత్రం పై [[పవన్ కళ్యాణ్]] చేసినన్ని ప్రయోగాలు బహుశ: భారతదేశం లో ఏ దర్శకుడూ చేసి ఉండరు. మచ్చుకి కొన్ని.
 
*'''లైవ్ రికార్డింగ్:''' సాధారణంగా చిత్రాలు షూటింగ్ అయిన తర్వాత డైలాగులను రికార్డు చేస్తారు. కానీ ఈ చిత్రానికి డైలాగులను అక్కడికక్కడే రికార్డు చేసారు.
*'''రీ-మిక్స్:''' [[చిట్టి చెల్లెలు]] చిత్రంలోని ''ఈ రేయి తీయనిది'' గీతాన్ని రీ-మిక్స్ చేశారు
*'''పేరడీ:''' ''రావోయి మా ఇంటికి'' పాటని ''రావోయి మా కంట్రీకి'' అని చమత్కరించాడు
*'''పూర్తి నిడివి ఆంగ్ల గీతం:''' ''లెట్స్ గో జానీ'' పూర్తి నిడివి ఆంగ్ల గీతం
*'''ఆంగ్ల తెలుగుల మేళవింపు:''' ''దేర్ వాజ్ ఎ కూల్ అండ్ లవ్లీ బ్రీజీ ఈవెనింగ్'' గీతం సగభాగం ఆంగ్లం లో సగభాగం తెలుగులో ఉంటుంది
 
సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు ఇందులోని సాంకేతిక విలువలను అభినందించలేక పోయాడు. బాక్స్ ఆఫీసు వద్ద విజయానికి నోచుకోలేకపోయినా జానీ సినీ విమర్శకుల అభిమానాన్ని చూరగొంది.
"https://te.wikipedia.org/wiki/జాని" నుండి వెలికితీశారు