గాంధీ జయంతి: కూర్పుల మధ్య తేడాలు

→‎వేడుకలు: శాకాహారం--> మంసాహారం
చి అంతర్వికీ లింకులు
పంక్తి 1:
[[అక్టోబరు 2]]న [[భారత దేశం]]లో '''''గాంధీ జయంతి''''' సందర్భంగా [[జాతీయ శెలవు]]ను జరుపుకుంటారు. ఈ రోజు [[జాతిపిత]] [[మహాత్మా గాంధీ]] జన్మదినం. భారత దేశపు మూడు [[ప్రకటిత జాతీయ శెలవు]]లలో ఇది ఒకటి. (తక్కిన రెండు - స్వాంతంత్ర్య దినోత్సవం, మరియు రిపబ్లిక్ డే)

[[15 జూన్]] [[2007]] న [[ఐరాస]]కు చెందిన [[ఐక్య సామాన్య అసెంబ్లీ|యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ]] అక్టోబరు 2ని [[ప్రపంచ శాంతి దినం]] గా ప్రకటించింది.ref>{{cite neyutyuws | first=Nilova| last=Chaudhury| url=http://www.hindustantimes.com/storypage/storypage.aspx?id=54580f5e-15a0-4aaf-baa3-8f403b5688fa&&Headline=October+2+is+Int'l+Non-Violence+Day| title=October 2 is global non-violence day| work=hindustantimes.com|publisher=Hindustan Times| date=15 June 2007| accessdate=2007-06-15}}</ref>
 
 
==సాంస్కృతిక ప్రభావం==
 
 
===వేడుకలు===
మొత్తం భారత దేశం ఈ రోజున ప్రార్ధనలు, మహాత్మునికి నివాళులర్పించటంలో నిమగ్నమై ఉంటుంది. గాంధీ సమాధిని ఉంచిన [[రాజ్ ఘాట్]] ([[కొత్త డిల్లీ]])లో ఈ వాతావరణం మరీ ఎక్కువ. వేడుకల్లో ప్రార్ధనా సమావేశాలు, వివిధ నగరాల్లో కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు, సామాజిక, రాజకీయ సంస్థల స్మృత్యర్ధక సమావేశాలు ఎక్కువగా జరుగుతాయి. పాఠశాలల్లో శాంతి, అహింస, స్వాతంత్ర్య సాధనలో గాంధీ కృషి గురించి చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు పెట్టి బహుమతులు అందిస్తారు.<ref> [http://www.Gandhijayanti.com Gandhi Jayanti Webpage from Simon Fraser University], URL accessed April 15, 2006</ref> గాంధీ జ్ఞాపకార్ధం ఆయన అమితం గా ఇష్ట పడిన [[రఘుపతి రాఘవ రాజారామ్]] గీతాన్ని పాడుతారు. గాంధీని అనుసరించే వారు ఈ రోజున మంసాహారం ముట్టుకోరు.
 
 
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==ఇవి కూడా చూడండి==
 
 
==బయటి లింకులు==
 
* http://www.Gandhijayanti.com
 
 
[[వర్గం:స్మారక దినోత్సవాలు]]
 
 
[[en:Gandhi Jayanti]]
[[bn:গান্ধী জয়ন্তী]]
[[de:Gandhi Jayanti]]
[[es:Gandhi Jayanti]]
[[got:Gandhi Jayanti]]
[[hi:गांधी जयंती]]
[[ml:ഗാന്ധിജയന്തി]]
[[ta:காந்தி ஜெயந்தி]]
"https://te.wikipedia.org/wiki/గాంధీ_జయంతి" నుండి వెలికితీశారు