గాంధీ జయంతి: కూర్పుల మధ్య తేడాలు

121 బైట్లను తీసేసారు ,  14 సంవత్సరాల క్రితం
చి
చిన్న సవరణ
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి చిన్న సవరణ
పంక్తి 1:
[[అక్టోబరు 2]]న [[భారత దేశం]]లో '''''గాంధీ జయంతి''''' సందర్భంగా [[జాతీయ శెలవు]]ను జరుపుకుంటారు. ఈ రోజు [[ జాతిపిత]] [[మహాత్మా గాంధీ]] జన్మదినం. భారత దేశపు మూడు [[ప్రకటిత జాతీయ శెలవు]]లలోశెలవులలో ఇది ఒకటి. (తక్కిన రెండు - స్వాంతంత్ర్య దినోత్సవం, మరియు రిపబ్లిక్ డే)
 
[[15 జూన్]] [[2007]] న [[ఐరాసఐక్య రాజ్య సమితి]]కుకి చెందిన [[ఐక్యసాధారణ సామాన్యసభ అసెంబ్లీ|యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ]] అక్టోబరు 2ని2ను [["ప్రపంచ శాంతిఅహింసా దినం]]" గా ప్రకటించింది.<ref>{{cite news | first=Nilova| last=Chaudhury| url=http://www.hindustantimes.com/storypage/storypage.aspx?id=54580f5e-15a0-4aaf-baa3-8f403b5688fa&&Headline=October+2+is+Int'l+Non-Violence+Day| title=October 2 is global non-violence day| work=hindustantimes.com|publisher=Hindustan Times| date=15 June 2007| accessdate=2007-06-15}}</ref>
 
 
==సాంస్కృతిక ప్రభావం==
 
 
 
===;వేడుకలు===
మొత్తం భారత దేశం ఈ రోజున ప్రార్ధనలు, మహాత్మునికి నివాళులర్పించటంలో నిమగ్నమై ఉంటుంది. గాంధీ సమాధిని ఉంచిన [[రాజ్ ఘాట్]] ([[కొత్త డిల్లీ]])లో ఈ వాతావరణం మరీ ఎక్కువ. వేడుకల్లో ప్రార్ధనా సమావేశాలు, వివిధ నగరాల్లో కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు, సామాజిక, రాజకీయ సంస్థల స్మృత్యర్ధక సమావేశాలు ఎక్కువగా జరుగుతాయి. పాఠశాలల్లో శాంతి, అహింస, స్వాతంత్ర్య సాధనలో గాంధీ కృషి గురించి చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు పెట్టి బహుమతులు అందిస్తారు.<ref> [http://www.Gandhijayanti.com Gandhi Jayanti Webpage from Simon Fraser University], URL accessed April 15, 2006</ref> గాంధీ జ్ఞాపకార్ధం ఆయన అమితం గా ఇష్ట పడిన [[రఘుపతి రాఘవ రాజారామ్]] గీతాన్ని పాడుతారు. గాంధీని అనుసరించే వారు ఈ రోజున మంసాహారం ముట్టుకోరు.
 
మొత్తం భారత దేశందేశంలో నాయకులు, విద్యార్ధులు ఈ రోజున ప్రార్ధనలు, మహాత్మునికి నివాళులర్పించటంలోనివాళులర్పించటం నిమగ్నమైజరుగుతూ ఉంటుంది. గాంధీ సమాధిని ఉంచిన [[రాజ్ ఘాట్]] ([[కొత్త డిల్లీ]])లో ఈ వాతావరణం మరీ ఎక్కువ. వేడుకల్లో ప్రార్ధనా సమావేశాలు, వివిధ నగరాల్లో కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు, సామాజిక, రాజకీయ సంస్థల స్మృత్యర్ధక సమావేశాలు ఎక్కువగా జరుగుతాయి. పాఠశాలల్లో శాంతి, అహింస, స్వాతంత్ర్య సాధనలో గాంధీ కృషి గురించి చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు పెట్టి బహుమతులు అందిస్తారు.<ref> [http://www.Gandhijayanti.com Gandhi Jayanti Webpage from Simon Fraser University], URL accessed April 15, 2006</ref> గాంధీ జ్ఞాపకార్ధం ఆయన అమితం గా ఇష్ట పడిన [[రఘుపతి రాఘవ రాజారామ్]] గీతాన్ని పాడుతారు. గాంధీని అనుసరించే వారు ఈ రోజున మంసాహారం ముట్టుకోరు.
 
 
28,603

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/397958" నుండి వెలికితీశారు