అంతులేని కథ: కూర్పుల మధ్య తేడాలు

క్రొత్తగా జతచేయ బడినది
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
runtime = |
language = తెలుగు |
= music = [[ఎమ్.ఎస్.విశ్వనాధన్]] |
awards = |
budget = |
imdb_id = |
}}
 
 
 
మధ్య తరగతి ఇంటిలో పనికిమాలిన వారికోసం, చాదస్తాలతో డబ్బు తగలేసే వారికోసం ఉద్యోగం చేస్తూ ఒక దృఢమైన అమ్మాయి అనుభవించే యాతనలపై సాగిన చిత్రం. బాల చందర్ దర్శకత్వం, కధన కౌశల్యం ఏ మాత్రం స్టార్ వాల్యూ లేని ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశాయి (అప్పుడే జయప్రద రంగంలో వస్తున్నది).
 
 
===హిట్టయిన పాటలు===
 
* దేవుడే ఇచ్చాడు వీధి ఒకటీ
 
* కళ్ళలో ఉన్న నీరు కన్నులకే తెలుసు
 
* తాళి కట్టు శుభవేళ, మ్రోగింది కల్యాణ వీణ
"https://te.wikipedia.org/wiki/అంతులేని_కథ" నుండి వెలికితీశారు