ధన్వంతరి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: es:Dhanwantari
పంక్తి 34:
 
==ఆలయాలు==
ధన్వంతరి [[ఆలయాలు]] ప్రత్యేకంగా కనిపించడం అరుదు. [[వారాణసి]]లోని [[సంస్కృత విశ్వవిద్యాలయం]] మ్యూజియంలో ఒక ధన్వంతరి విగ్రహం ఉంది. [[ఢిల్లీ]]లోని "ఆయుర్వేద, సిద్ధ పరిశోధన మండలి కేంద్రం" (Central council for Research in Aurveda and Siddha)లో ఒక పెద్ద, ఒక చిన్న ధన్వంతరి విగ్రహాలున్నాయి.
 
[[తమిళనాడు]] లోని [[శ్రీరంగం]] రంగనాధస్వామి ఆలయం ఆవరణలో ఒక ధన్వంతరి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. మందిరం వద్దనున్న శిలాఫలకం ప్రకారం అది 12వ శతాబ్దానికి చెందినది. అప్పటి గొప్ప ఆయుర్వేధవైద్యుడుఆయుర్వేద వైద్యుడు గరుడవాహన భట్టార్ ఈ మందిరంలో మూర్తిని ప్రతిష్టించినట్లు తెలుస్తున్నది. ఇక్కడ తీర్ధంగా కొన్ని మూలికల రసం (కషాయం) ఇస్తారు.
 
 
పంక్తి 43:
 
కేరళలోనే [[కాలికట్]] పట్టణం పరిసరాలలో ఒక "ధన్వంతరి క్షేత్రం" ఉంది. ఈ మందిరం ఇప్పుడు అధికంగా జనాదరణ పొందుతున్నది. వ్యాధి నివారణకు, ఆరోగ్యానికి ఇక్కడి దేవుడిని దర్శించి ప్రార్ధనలు చేస్తుంటారు.
 
[[ఆంధ్రప్రదేశ్]] లో [[తూర్పు గోదావరి]] జిల్లాలోని [[చింతలూరు]]లో ప్రసిద్ధమైన ధన్వంతరి భగవానుని దేవాలయం ఉన్నది.
 
==కేరళ అష్టవైద్యం ==
"https://te.wikipedia.org/wiki/ధన్వంతరి" నుండి వెలికితీశారు